ఆ నీళ్లతో ప్రజలు బట్టలు ఉతుకుతున్నారు!

24 Sep, 2019 20:38 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : తెలంగాణలో ప్రతీ పౌరుడిపై రూ. 88 వేలు అప్పుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. మిషన్‌ భగీరథ కోసం రూ. 50 వేల కోట్లు వృధా చేశారని, ఆ నీళ్లతో జనాలు బట్టలు ఉతుకుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లు రావనే భయంతోనే కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ప్రతిపాదనలు పంపలేదని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అన్న కేసీఆర్‌ ఇప్పటివరకూ ఎందుకు నీళ్లను ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మరోవైపు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీళ్లను తరలిస్తే నిరసనలు చేపట్టి అడ్డుకుంటామని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, నేతలు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఈరవత్రి అనిల్‌, భూపతి రెడ్డి, గడుగు గంగాధర్‌, తాహెర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

ఏ రాష్ట్రంలోనూ లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు?

అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి..

చిన్నారి చికిత్సకు హైకోర్టు కీలక ఆదేశాలు

కోడెల మృతిపై పిల్‌ కొట్టివేత

హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

దంచికొడుతున్న వాన.. రోడ్లన్ని జలమయం

హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

బొగ్గుగని కార్మికుల టోకెన్‌ సమ్మె విజయవంతం

‘ముఖ్యమంత్రులు కాదు.. ప్రజలు శాశ్వతం’

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పద్మావతి రెడ్డి పేరు ఖరారు

సూర్యాపేటలో 30 పోలీస్‌ యాక్ట్‌

‘శంకరమ్మ మమ్మల్ని సంప్రదించలేదు’

రామన్న రాక.. కేకేనా!

రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురు

బోధనాస్పత్రులకు ‘గుండెజబ్బు’

సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా

ఆ గ్లామర్‌ ఎంతో స్పెషల్‌

సోనాల్‌కు సచిన్, శ్రద్ధా, విజయ్‌ ప్రశంసలు

రామప్పా.. సూపరప్పా

సభా కమిటీల్లో మనోళ్లు!

గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌కు అరుదైన గౌరవం  

రేషన్‌ బియ్యం దందా

హైదరాబాద్‌లో టెర్రరిస్టుల కలకలం

బొప్పాయి కోసం గొడవ.. పండ్ల మార్కెట్‌లో ఉద్రిక్తత

కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

నిలోఫర్‌లో డిష్యూం..డిష్యూం

ఎంపీ వర్సెస్‌ మంత్రిగా కరీంనగర్‌ రాజకీయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్య... భర్తకు తల్లిగా నటిస్తే ఇలాగే అడిగామా?

మెగాస్టార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మెగాస్టార్, సూపర్‌స్టార్‌ ప్రశంసలు

‘జరిగిందేదో జరిగిపోయింది..గతాన్ని మార్చలేను’

అక్టోబర్‌లో రానున్న అధర్వ ‘బూమరాంగ్‌’

బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!