ఆడపిల్ల పుట్టిందని.. చెత్తకుండీలో వేశారు

10 Nov, 2014 12:10 IST|Sakshi

హైదరాబాద్: కన్న తల్లిదండ్రులే చిన్నారి పాలిట కర్కశకులుగా మారారు.  ఏమాత్రం మానవత్వం లేకుండా అభంశుభం తెలియని ఆడ శిశువును వదిలేసి పోయారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించిన తల్లిదండ్రులు చిన్నారిని చెత్తకుండీలో వదిలి వెళ్లారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

మరిన్ని వార్తలు