హోదాపై ప్రజా బ్యాలెట్: రఘువీరా

13 Sep, 2016 01:45 IST|Sakshi
హోదాపై ప్రజా బ్యాలెట్: రఘువీరా

సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు మంగళం పాడి.. ఓ బోగస్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.

రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య తదితరులతో కలసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని బయట పెట్టేందుకు ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించన్నుట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు