Australia Team

ఆసీస్‌ చేతిలో పోరాడి ఓడిన భారత్‌

Jun 28, 2018, 04:38 IST
బ్రెడా (నెదర్లాండ్స్‌): చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జోరుకు బ్రేక్‌ పడింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో...

ఆస్ట్రేలియా జట్టు: మరింతమందిపై వేటు..!

Apr 04, 2018, 10:06 IST
సిడ్నీ, ఆస్ట్రేలియా : దక్షిణాఫ్రికా పర్యటన డిజాస్టర్‌గా మారిన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని మరింత మందిపై వేటు పడాలని, ముఖ్యంగా దేశ...

స్పీకర్‌ను కలసిన ‘ఆస్ట్రేలియా’ బృందం

Nov 04, 2017, 01:28 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆస్ట్రేలియా–తెలంగాణ పార్లమెంట్‌ సంబంధాల అధ్యయన యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ప్రతినిధుల బృందం శాసనసభా...

ఫాల్క్‌నర్‌కు చోటు

Aug 19, 2017, 01:06 IST
వచ్చే నెలలో భారత్‌తో జరిగే ఐదు వన్డేలు, మూడు టి20ల కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు.

ఆ పిచ్ చూస్తే.. వణికిపోతారు

Mar 22, 2017, 17:19 IST
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మధ్య జరిగే చిట్టచివరి, నాలుగో టెస్టు గురించి ఆస్ట్రేలియా చాలా ఆశాభావంతో ఉంది....

ఆసీస్ క్రికెటర్లు భారత్‌పై నోరు పారేసుకుంటే..!

Jan 25, 2017, 17:42 IST
తాజాగా జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు పుజారా.

అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ఆస్ట్రేలియా టీం

Jul 30, 2016, 08:36 IST
ఆస్ట్రేలియా టీం అగ్నిప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.

స్పిన్నర్ లియోన్‌కు పిలుపు

Jan 19, 2016, 03:13 IST
భారత్‌తో మిగిలిన రెండు వన్డేలు ఆడే ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్‌కు చోటు దక్కింది.

చందర్‌పాల్‌కు మొండి చెయ్యి

Jun 01, 2015, 03:21 IST
స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ...

మార్ష్ స్థానంలో బర్న్స్

Dec 22, 2014, 01:18 IST
ఊహించని విధంగా క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్‌కు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.

ఇక నేను ఆడలేనేమో: క్లార్క్

Dec 14, 2014, 00:34 IST
భారత్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా...

ఇక ఆటపై దృష్టి: హాడిన్

Dec 07, 2014, 00:35 IST
గత రెండు వారాలుగా భావోద్వేగ పరిస్థితుల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్...

బ్రెజిల్‌లో అడుగుపెట్టిన ఆసీస్ జట్టు

May 30, 2014, 00:25 IST
రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు బ్రెజిల్‌లో అడుగుపెట్టింది. టోర్నీ కోసం ఇక్కడికి వచ్చిన మొదటి జట్టు ఇదే....

ఆసీస్‌కు ఊరట

Apr 02, 2014, 01:24 IST
స్థాయికి తగ్గ ఆటతీరును క నబరచలేక అన్ని పెద్ద జట్ల చేతిలో ఓడి సెమీస్‌కు దూరమైన ఆస్ట్రేలియా జట్టు... బలహీనమైన...

‘పాంచ్’ పటాకా...

Jan 06, 2014, 00:39 IST
‘యాషెస్ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఇద్దరు కెప్టెన్లు ఎవరో తెలుసా?’... ఐదో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టు సారథి...

స్మిత్ సెంచరీతో ఆసీస్‌కు ఊరట, స్కోరు: 326/6

Dec 13, 2013, 17:18 IST
తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించినా ఆస్ట్రేలియా, మూడో టెస్ట్ లోనూ తన లక్ష్యాన్ని సాధించే దిశగా...

టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి

Dec 12, 2013, 21:44 IST
వన్డే టీమ్ ర్యాంకులో భారత జట్టు అగ్రగామిగా నిలిచింది. భారత్ 120 రేటింగ్ తో మొదటి ర్యాంక్ ను కైవసం...

ఇంగ్లండ్ లక్ష్యం 561

Nov 24, 2013, 01:09 IST
ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగించింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్...

సిరీస్ భార‌త్ కైవసం

Nov 04, 2013, 06:14 IST
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భార‌త్ 57 ప‌రుగుల తేడాతో ఆసీస్‌పై ఘ‌న‌విజ‌యం సాధించింది.

చివరి వ‌న్డేలో భార‌త్ ఉత్కంఠభరిత విజయం.. సిరీస్ కైవసం

Nov 02, 2013, 22:09 IST
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భార‌త్ 57 ప‌రుగుల తేడాతో ఆసీస్‌పై ఘ‌న‌విజ‌యం సాధించింది.

రోహిత్ శ‌ర్మ తొలి డ‌బుల్ సెంచ‌రీ, ఆసీస్ టార్గెట్ 384

Nov 02, 2013, 18:42 IST
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారమిక్కడ జరగుతున్న‌ ‘ఫైనల్’ వన్డేలో మరోసారి భార‌త్‌ దీపావ‌ళి ట‌పాసు గ‌ట్టిగానే పేలింది. భార‌త్ 50...

భారీ స్కోరు దిశగా భారత్: రోహిత్ శ‌ర్మ సెంచరీ

Nov 02, 2013, 17:12 IST
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరుగుతున్న‌ ‘ఫైనల్’ వన్డేలో మరోసారి భార‌త్‌ దీపావ‌ళి ట‌పాసు గ‌ట్టిగానే పేలింది. భారత్...

చివరి వన్డేకి వ‌ర్షం అడ్డంకి: భారత్ స్కోరు 107

Nov 02, 2013, 15:31 IST
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరగుతున్న‌ ‘ఫైనల్’ వన్డేలో భారత్ మరోసారి బ్యాటింగ్ దీపావ‌ళి ట‌పాసుకు వర్షం అడ్డంకి నిలవడంతో...

వార్నర్ రికార్డు సెంచరీ

Oct 25, 2013, 01:32 IST
ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయిన డేవిడ్ వార్నర్ తమ దేశవాళీ వన్డే టోర్నీ ర్యోబి కప్‌లో చెలరేగాడు.

యువరాజ్ విజృంభణ.. ఆసీస్‌పై భారత్ ఘనవిజయం

Oct 10, 2013, 23:39 IST
సౌరాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో భారత్‌కు ఆసీస్‌కు మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ ఆసీస్‌పై 18 ఓవర్లో 6...

టైటాన్స్ గెలుపు

Sep 25, 2013, 01:32 IST
బ్రిస్బేన్ హీట్స్‌కు మరో పరాభవం...తక్కువ పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఈ ఆస్ట్రేలియా జట్టు మళ్లీ చతికిల పడింది. మంగళవారం...

ఆసీస్ ఘనవిజయం

Sep 09, 2013, 03:23 IST
యాషెస్‌ను ఘోరంగా ఓడినప్పటికీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు ఘనంగానే ఆరంభించింది. తొలి వన్డే వర్షార్పణం...

చివరి యాషెస్ టెస్ట్ కు వర్షం గండం

Aug 24, 2013, 20:34 IST
చివరి యాషెస్ టెస్ట్ కు వర్షం గండం ఎదురైంది. ఐదవ, చివరి యాషెస్‌ టెస్ట్‌లో నాలుగో రోజు వర్షంతో ఆట...

నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు

Aug 09, 2013, 01:39 IST
వరుసగా రెండు పరాజయాలు... మూడో టెస్టులో కాస్త మెరుగైన ప్రదర్శనతో ‘డ్రా’తో గట్టెక్కిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ప్రతిష్ట కోసం...

దుమ్మురేపిన ఆసీస్

Aug 03, 2013, 01:28 IST
యాషెస్ సిరీస్‌లో బ్యాటిం గ్ వైఫల్యంతో ఇబ్బందులుపడుతు న్న ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు గాడి లో పడింది.