features

మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

Aug 07, 2019, 10:48 IST
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌...

ఆ మూడూ ముఖ్యం

Jun 09, 2019, 01:19 IST
ఎలాంటి అమ్మాయి కావాలి? అని సాధారణంగా అబ్బాయిల్ని అడిగితే ఫలానా హీరోయిన్‌లా ఉండాలి అని సమాధానం చెబుతారు. మరి ఏకంగా...

ద్వారకామాయి

May 19, 2019, 00:42 IST
ఎవరు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ.. ‘మనది హిందూ ధర్మమే తప్ప హిందూమతం కానేకాదు’. ‘మతి’ని బట్టి ఏర్పడేది...

కొత్త లుక్‌తో ఫేస్‌బుక్‌ 

May 02, 2019, 00:02 IST
శాన్‌ జోసె (అమెరికా): సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ త్వరలో కొత్త లుక్‌తో దర్శనమివ్వనుంది. ఈ డిజైన్‌ను ’ఎఫ్‌బీ5’గా వ్యవహరిస్తున్నట్లు...

రెనాల్ట్‌ ‘కాప‍్చర్‌’ మోడర్న్‌ సేఫ్టీ ఫీచర్లతో

Apr 02, 2019, 19:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ కార్‌ మేకర్‌  రెనాల్ట్‌ సరికొత్త సేఫ్టీ ఫీచర్ల అప్‌డేట్‌తో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ‘కాప్చర్’...

స్మార్ట్‌ ఫీచర్లతో జియో ఫోన్‌ 3

Feb 06, 2019, 12:16 IST
సాక్షి, ముంబై: ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో ప్రవేశం టెలికం మార్కెట్లో విధ్వంసక మార్పులకు తెరతీసింది. అలాగే జియో ఫోన్‌ పేరుతో  ఫీచర్ల ఫోన్‌...

పుస్తకాలుంటే.. ఆ మూడు మంచి లక్షణాలు

Oct 17, 2018, 01:10 IST
పుస్తకాలు చదివితే ఏమొస్తుందని కొందరంటారుగానీ ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయని తేల్చేస్తున్నారు. చిన్నతనం...

మార్కెట్లోకి  టీవీఎస్‌ సరికొత్త ‘వీగో’ 

Oct 12, 2018, 00:51 IST
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ అధునాతన ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్‌లో...

డీఎన్‌ఏ పోగు తగ్గితే... వృద్ధాప్య లక్షణాలు!

Jul 25, 2018, 00:12 IST
వయసు ఎంత పెరిగినా.. చర్మం ముడుతలు పడకుండా.. వెంట్రుకలు రాలిపోకుండా చేయవచ్చా? అవునంటున్నారు అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా...

వన్‌ప్లస్‌ 6 ఫీచర్లు లీక్‌: మే 21నుంచి ప్రీ సేల్‌

May 03, 2018, 16:39 IST
సాక్షి, న్యూఢిల్లీ:  చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్  తాజా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6కి సంబంధించిన ఫీచర్లు మరోసారి...

దిగ్గజాలకు దీటుగా: ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ

May 03, 2018, 13:46 IST
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు ఎల్‌ జీ మరో కొత్త  ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ...

జీమెయిల్‌.. న్యూలుక్‌

Apr 26, 2018, 02:14 IST
సాక్షి, నేషనల్‌ డెస్క్‌: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ జీమెయిల్‌లో కొత్తగా 14 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల సమాచారానికి మరింత...

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

Apr 19, 2018, 12:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్‌ వినియోగదారులకోసం  ప్రముఖ  మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  తాజా బీటావర్షన్‌లో వాట్సాప్‌లో...

దుఃఖాన్నే మిగులుస్తున్న స్మార్ట్‌ఫోన్లు

Jan 23, 2018, 22:41 IST
అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నారు. మితంగా ఉపయోగిస్తేనే మేలు జరుగుతుంది. అలా కాదని అతిగా అలవాటు పడితే దుఃఖానికే దారితీస్తుందనే...

వాట్సాప్‌లో త్వరలో గ్రూప్‌ కాల్స్‌ ఫీచర్‌ 

Jan 10, 2018, 12:15 IST
న్యూయార్క్‌: వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీ అలవాటైపోయింది. ఒకే...

సహజ లక్షణాలు

Nov 23, 2017, 23:41 IST
ఒక వ్యక్తి సుగుణాలతో శోభిల్లితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలుంటాయనడానికి రాముడే ఉదాహరణ. మహిమలు, మహత్యాలు చూపలేదు. కేవలం మానవమాత్రుడిగా...

జియో 4జీ ఫోన్ ఫీచర్స్ తెలుసా ?

Sep 23, 2017, 13:20 IST
రిలయన్స్‌ జియో రూ.1,500 విలువగల 4జీ ఫీచర్‌ ఫోన్ల డెలివరీని ఆదివారం నుంచి ప్రారంభించనుంది. సంస్థ దాదాపు 60 లక్షల...

జియోఫోన్‌.. అద్భుత ఫీచర్లు

Jul 22, 2017, 10:56 IST
శుక్రవారం విడుదలైన జియోఫోన్‌ టెలికాం రంగంలో పెద్దకుదుపులనే తెచ్చింది.

మోస్ట్‌ హాక్‌-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ ఇదేనట!

May 03, 2017, 09:16 IST
సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ మెకఫే ఇంతకుముందెన్నడూ లేని ఒక సరికొత్త ప్రైవసీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనుంది.

భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా?

Dec 30, 2016, 19:51 IST
డిజిటల్ లావాదేవీల సులభతరానికి ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన ప్రతిష్టాత్మకమైన భీమ్ యాప్ ప్రత్యేకతలు.

ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌లు

Dec 12, 2016, 15:17 IST
ట్విట్టర్‌ రెండు కొత్త ఫీచర్‌లతో మరింత యూజర్‌ ఫ్రెండ్లీ ప్రయత్నాలకు తెరలేపింది

మార్కెట్లో రెడ్ మి 4, 4 ప్రైమ్, 4ఎ

Nov 05, 2016, 14:22 IST
అంచనావేసినట్టుగా గానే చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి రెడ్‌మి4, రెడ్‌మి 4ఏ రెడ్ మి4...

మంచి లక్షణాలు అలవడేలా కృషిచేయాలి

Jul 21, 2016, 00:11 IST
బాల్యం నుంచే చిన్నారులకు మంచి లక్షణాలు అలవడేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దివ్య అన్నారు....

నానో.. ఫెరారీ 'సవారీ'!

Jun 20, 2016, 01:15 IST
అవసరం - సౌకర్యం - విలాసం. అడ్రస్ బట్టి మారిపోతాయి. ఒకచోట అవసరమైనది... మరోచోట విలాసం. ఒకచోట విలాసమైతే....

హెచ్టీసీ 10 లాంచింగ్ నేడే

May 26, 2016, 10:50 IST
హెచ్ టీసీ 10 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో గురువారం లాంచ్ కానుంది. మెరుగైన హెచ్ టీసీ...

మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!

May 18, 2016, 14:56 IST
మహిళల భద్రతకు భరోసాను కల్పిస్తూ కార్పన్ మొబైల్ మరో అడుగు ముందుకేసింది. మరో రెండు నెలల్లో మహిళల కోసం ప్రత్యేకంగా...

గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!

Apr 25, 2016, 21:55 IST
మన ఫోన్లోని ఫీచర్స్ని స్క్రీన్ మీద కాకుండా త్వరలో గాలిలో చూడబోతున్నామా?..

మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో సర్ఫేస్!

Apr 25, 2016, 20:53 IST
మైక్రోసాఫ్ట్ త్వరలో విడుదల చేయనున్న సర్ఫేస్ ఫీచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

లీకేజీ బాటలో మోటో జీ కూడా

Apr 24, 2016, 15:34 IST
ఈ మద్య కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాకముందే దాన్ని ఫీచర్స్, ధరలు లీకవడం చూస్తున్నాం. ఇటీవలే హెచ్ టీసీకి...

జీమెయిల్‌లో ఇక బ్లాకింగ్ ఫీచరు

Sep 24, 2015, 00:29 IST
టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈమెయిల్ సర్వీస్ జీమెయిల్‌లో ఇకపై ‘బ్లాక్’, ‘అన్‌సబ్‌స్క్రయిబ్’ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి...