విషాదం: గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి జంట అత్మహత్య

8 Jan, 2022 11:35 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: నిర్మల్ జిల్లా బైంసాలో విషాదం చోటు చేసుకుంది. గడ్డెన్న ప్రాజెక్టులో దూకి ఓ జంట అత్మహత్య  చేసుకున్నారు. నీటి పై మృతదేహాలు తెలడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చెపట్టారు. మృతులను ప్రేమ‌జంటగా  అనుమానిస్తున్నారు.

ఈ ఘటన హత్యా, అత్మహత్య అనే రకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకున్ని  బైంసా పట్టణానికి  చెందిన గుర్తించారు  పోలీసులు..యువతి అచూకీ  కోసం  ప్రయత్నిస్తున్నా పోలీసులు..  ఆత్మ హత్యకు గల. కారణాల పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు