డెర్నా సిటీ మేయర్‌ అనుమానం

15 Sep, 2023 05:36 IST|Sakshi

డెర్నా: వరదలు, రెండు డ్యామ్‌ల నేలమట్టంతో జనావాసాలపైకి జల ఖడ్గం దూసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన లిబియాలో పరిస్థితి కుదుటపడలేదు. డేనియల్‌ తుపాను మిగిలి్చన విషాదం నుంచి డెర్నా నగరం తేరుకోలేదు.

అక్కడ ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 5,500 మందికిపైగా చనిపోయారని అధికారులు ప్రకటించగా మృతుల సంఖ్య 20,000కు చేరుకోవచ్చని సిటీ మేయర్‌ అబ్దెల్‌ మోనియమ్‌ అల్‌ ఘైతీ అనుమానం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు