కర్ణాటకలో ఏసీబీ అధికారుల సంచలనం

17 Jun, 2022 09:05 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఏక కాలంలో 80 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో 300 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. 

చదవండి: (తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్‌ మీడియాలో వైరల్‌)

మరిన్ని వార్తలు