అనంతపురం: గుమ్మళ్లకుంటలో టీడీపీ నేతల దౌర్జన్యం

14 Jun, 2021 16:21 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుమ్మళ్లకుంటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బయపరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో  బయపరెడ్డికి తీవ్ర గాయాలు అవ్వగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. 

చదవండి: చంద్రబాబు ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌: గుడివాడ అమర్‌నాథ్‌

మరిన్ని వార్తలు