ఒలింపిక్స్‌లో కరోనా వివాదం

5 Jul, 2021 17:08 IST|Sakshi

దశలు.. వేరియెంట్​ల వారీగా కరోనా మనుషుల మీద విరుచుకుపడుతోంది. ఇద్దరు దగ్గరగా ఉంటేనే వైరస్​ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. అలాంటిది వేల మంది ఆటగాళ్లతో జపాన్​ ఎందుకు ఒలింపిక్స్​ నిర్వహించాలనుకుంటోంది. మరోవైపు ఒలింపిక్స్‌ వాయిదా వేయాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఒలింపిక్స్‌ నిర్వాహణపై సర్వత్రా ఆసక్తితో పాటు ఆందోళన కూడా నెలకొంది. 
 

మరిన్ని వార్తలు