గాంధీభవన్‌లో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

8 Jul, 2021 11:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట​ వ్యవహరాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, చైర్మన్లు దామోదర్‌ రాజనర్సింహ, మహేశ్వర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్, మహేశ్‌కుమార్‌ పాల్గొన్నారు. వైఎస్సార్‌ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు