వివాహిత ఆత్మహత్యాయత్నం

9 Feb, 2018 16:14 IST|Sakshi
చికిత్స పొందుతున్న అనిత

మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్‌ టాకీస్‌ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణపల్లి అనిత(30) అలియాస్‌ లాస్య గురువారం రసాయనం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనితకు వేధనాచారితో 2012లో వివాహం జరిగిది. అప్పటినుంచి అత్తమామలు భర్త తరుచూ వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో వేధింపులు అధికం కావడంతో భరించలేక గురువారం బాత్‌రూం క్లీనర్‌ తాగింది.

కుటుంబసభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. అనితకు కూతురు వింధ్య, కుమారుడు విశ్వన్‌ ఉన్నారు. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భర్త వేధనాచారి, మామ బ్రహ్మయ్య, అత్త మణమ్మలపై కేసు నమోదు చేసి దర్యాçప్తు జరుపుతున్నామని మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ చంద్రమౌళి తెలిపారు.

 

Read latest Adilabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రిబుల్‌..ట్రబుల్‌

పల్లె కన్నీరుపెడుతుందో..

చచ్చినా చావే..!

మొక్కుబడి గ్రామసభలకు చెక్‌ 

ఓడీఎఫ్‌ సాధ్యమేనా.?

అటానమస్‌గా ​రిమ్స్‌

మారిన రాజకీయం

భర్త సహకారం మరువలేనిది

అత్తగారింటికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

అధికారులూ.. కదలాలి మీరు..! 

మంత్రివర్యా.. మాకేయి సూడయ్యా

పునరావాసం.. ప్రజల సమ్మతం

ముగ్గురిని మింగిన బావి పూడ్చివేత

తాగిన మైకంలో హత్య

‘అంతర’ వచ్చిందోచ్‌..!

పకడ్బందీగా పెసా

ట్రిపుల్‌ ఐటీ పై పట్టింపేది? 

మున్సిపల్‌ ఎన్నికల ముసాయిదా విడుదల

విషాదం: ముగ్గురు యువకుల మృతి

ఆటోలపై పోలీస్‌ పంజా..

మా వారిని రక్షించండి

అడుక్కుంటూ వెళ్లి అనంతలోకాలకు

సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం

సాగు లెక్క..ఇక పక్కా

రూ.లక్షల్లో టోకరా..

టీఆర్‌టీ అభ్యర్థులకు తీపికబురు 

అతివేగానికి కళ్లెం

‘మీసేవ’లో చేతివాటం!  

గిరిజన చరిత్ర డిజిటలీకరణ        

16 ఏండ్లకు శవమై వస్తుండు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు