‘పనిచేయండి.. మంచిపేరు తీసుకురండి’

30 Sep, 2019 14:20 IST|Sakshi

మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, విజయవాడ : జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపనలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్‌ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఏప్లస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజలకు మేలు చేసే దిశగా తాము నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ‘వ్యవస్థ మారాలంటే కొత్త పాలన రావాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో మీ అందరినీ భాగస్వామ్యం చేశాం. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారంతా పూర్తి నిబద్ధతతో పనిచేయాలి’ అని బొత్స పేర్కొన్నారు. 

ఆ ఘనత సీఎం జగన్‌దే..
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. సీఎం జగన్‌ ఎంతో నమ్మకంతో ఏర్పాటు చేసిన వ్యవస్థలో.. ఉద్యోగులంతా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చేలా పనిచేయాలని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌: సీఎం జగన్‌

రాష్ట్ర వ్యాప్తంగా రుణాల మేళాలు

ఉద్యోగాల విప్లవం.. నియామకాల సంబరం!

‘రాజన్న చదివిస్తే.. జగనన్న ఉద్యోగం ఇచ్చారు’

తిరుమలలో ‘మీడియా సెంటర్‌’ ప్రారంభం

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు 

‘మద్దతు’కు భరోసా

ఉద్యోగాల కోసం నిరీక్షణ

ఆ చిరునవ్వును ఊహించుకోండి: సీఎం జగన్‌

ఆర్టీపీపీకి కోల్‌ కష్టాలు

చంద్రబాబు డైరెక్షన్‌.. కన్నా యాక్షన్‌

నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

నకిలీ బంగారం ఉచ్చువేసి.. ఆపై చిత్తు

సీఎం జగన్‌ ఏలూరు పర్యటన ఖరారు

నేడే చాంబర్‌ ఎన్నికల పోరు

అనంతలో ఓనం వైభవం 

మార్పునకు.. తూర్పున శ్రీకారం

మేమింతే.. మారమంతే 

వంతెనపై నుంచి దూకి విద్యార్థిని బలవన్మరణం 

‘విండ్‌పవర్‌ కొనుగోలు నిలిపివేయలేదు’

స్వామి భూములు స్వాహా

రెవెన్యూ భూములు గందరగోళం

కన్నపేగును కాదని.. ఉద్యమమే ఊపిరిగా..

ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రోడ్డు ప్రమాదంలో వీడియో జర్నలిస్ట్‌ మృతి

స్వర్ణకవచాలంకృతగా బెజవాడ కనకదుర్గ

వైఎస్సార్‌ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం

75 కిలోమీటర్లు.. 350 గోతులు

రేపటి నుంచి నూతన మద్యం విధానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!

వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి

హ్యాపీడేస్‌లాంటి సినిమా

17 కథలు రెడీగా ఉన్నాయి