జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కొడాలి నాని

21 Oct, 2019 12:51 IST|Sakshi
మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

సాక్షి, శ్రీకాకుళం: జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌చార్జి మంత్రుల్లో స్వల్ప మా ర్పులు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కొడాలి నాని జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కొడాలి నాని పౌరసరఫరాలశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుతం నాణ్యమైన బియ్యం పథకం అమలవుతోంది. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నాని గుర్తింపు పొందా రు. వెలంపల్లి శ్రీనివాస్‌ను విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియ మించారు.     

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లి కడసారి చూపునకూ నోచుకోక..

ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయలు

అనారోగ్యంతో ఉన్న పోలీసులకు విధులొద్దు

నిత్యావసరాల రవాణాలో రైల్వేదే అగ్రస్థానం

కరోనా కట్టడిలో ఏపీ ముందంజ

సినిమా

అర్జున్‌.. అను వచ్చేశారు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది