ఈ ఫోన్‌ ఉంటే టీవీ అవసరం లేదు

15 Jun, 2019 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: నేటి యువత అభిరుచులకు అనుగుణంగా 6 అంగుళాల స్క్రీన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ ‘లావా జెడ్‌ 62’ను లావా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ విడుదల చేసింది. అరు అంగుళాల ఫుల్‌ వ్యూ (నాచ్‌ తక్కువగా ఉండే) ఐపీఎస్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్‌ ఉంటే టీవీ అవసరం లేదని, వీడియో వీక్షణ అనుభవం గొప్పగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ‘త్రో యువర్‌ టీవీ’ పేరుతో ఓ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద తమ పాత టీవీని ఇచ్చి జెడ్‌62 స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవచ్చని తెలిపింది. స్టాక్‌ ఉన్నంత వరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌ కోసం కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ నెల 18 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించింది. జెడ్‌62 ఫోన్‌లో ప్రత్యేకంగా గూగుల్‌ అసిస్టెంట్‌ కీని కంపెనీ ఏర్పాటు చేసింది. దీని సాయంతో కోరుకున్న యాప్‌ను వాయిస్‌ కమాండ్‌ ద్వారా ఓపెన్‌ చేసుకోవచ్చు. 3,380 ఎంఏహెచ్‌ ఆర్టిఫీషియల్‌ ఇన్‌టెలిజెన్స్‌ బ్యాటరీ ఇందులో ఉంది. ఫేస్‌ అన్‌లాక్, 8మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్‌ ఏఐ స్టూడియోమోడ్‌ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.6,060.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’