సెబీకి మరిన్ని అధికారాలు: కేంద్ర క్యాబినెట్ ఆమోదం

18 Jul, 2013 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మరిన్ని అధికారాలను కల్పించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. తద్వారా పొంజీ స్కీములు, ఇన్వెస్టర్లు మోసం చేస్తూ అవకతవకలకు పాల్పడేవారికి చెక్ పెట్టే బాటలో సెబీ చట్టానికి సవరణలను చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపందాలిస్తే సంబంధిత కేసుల విషయంలో సెబీ... పోన్ కాల్ డేటా రికార్డులను పొందడం, తనిఖీ చేపట్టడం, కార్యకలాపాలను నిలిపివేయడం, ఆస్తులను అటాచ్ చేయడం వంటి అధికారాలను పొందేందుకు వీలు చిక్కుతుంది.

ఈ విషయంలో సెబీతో విస్తృత చర్చలను చేపట్టడం ద్వారా తుది నిబంధనలను ఖరారు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సెక్యూరిటీల మార్కెట్లలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో నిబంధనలను హేతుబద్ధీకరించడం లేదా సవరించడం చేయమంటూ సెబీ చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. ప్రధానంగా కొత్త మార్గాలలో ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై తగిన చర్యలను చేపట్టేందుకు వీలుగా నిబంధనలను పటిష్టపరచమంటూ కోరుతోంది.

ప్రస్తుతం సెబీ తనిఖీలు, ఆస్తుల జప్తు వంటివి చేపట్టేందుకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనుమతిని పొందాల్సి ఉంటోంది. కాగా, తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై రూ. 100 కోట్లకుపైగా సమీకరించే కలెక్టివ్ స్కీమ్‌లకు సంబంధించి కూడా సెబీకి ప్రత్యేక అధికారాలు దాఖలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలపై సలహాల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ, దేశీ వ్యవహారాలు, న్యాయ, టెలికం తదితర శాఖలతోపాటు, రిజర్వ్ బ్యాంకు, ప్రణాళికా సంఘం, ప్రధాని కార్యాలయాలకు క్యాబినెట్ నోట్‌ను పంపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు 

చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు

రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ

వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

ఎగవేతదారులను వదలొద్దు

బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

‘ఇన్నోవేషన్‌’లో భారత్‌కు 52వ ర్యాంకు

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

10 వేల ఉద్యోగాలకు ఎసరు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

భారత పారిశ్రామికవేత్త అరెస్ట్‌

ఆర్‌బీఐ ‘ఉత్కర్ష్‌ 2022’

నిలిచిపోయిన ముకేశ్‌ డీల్‌..!

కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

‘59 మినిట్స్‌’తో రూ. 5 కోట్లు!

తగ్గిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు

ఫ్లాట్‌ ప్రారంభం : 38 వేల ఎగువకు సెన్సెక్స్‌

38వేల దిగువకు సెన్సెక్స్‌

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

బీఎస్ఎన్‌ఎల్‌ స్టార్‌ మెంబర్‌షిప్‌ @498

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

2018–2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

హ్యుందాయ్‌ కార్ల ధరలు మరింత ప్రియం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!