జేసీ దివాకర్‌రెడ్డికి టోకరా

14 Oct, 2019 12:37 IST|Sakshi
జేసీ దివాకర్‌రెడ్డి (పాత ఫొటో)

సూట్‌కేసులోని రూ.6 లక్షలు చోరీ

సాక్షి, గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన సూట్‌కేసులో నగదును కారు డ్రైవర్‌ చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో దివాకర్‌రెడ్డి విజయవాడ వచ్చి గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో దిగారు. సొంత పని మీద కారులో సచివాలయానికి వెళ్లి తిరిగి 2.30 గంటల సమయంలో హోటల్‌కు చేరారు. కారులో ఉన్న సూట్‌కేసు తీసుకువచ్చి గదిలో పెట్టమని కారు డ్రైవర్‌ గౌతమ్‌కు చెప్పారు. డ్రైవర్‌ సూట్‌ కేసు తీసుకొచ్చి జేసీ బస చేసిన రూమ్‌లో పెట్టి వెళ్లిపోయాడు.

సాయంత్రం 6 గంటల సమయంలో జేసీ దివాకర్‌రెడ్డి సూట్‌ కేసు చూసుకోగా అందులో ఉన్న రూ.6 లక్షలు కనిపించలేదు. వెంటనే ఆయన క్రైం డీసీపీ కోటేశ్వరరావుకు సమాచారం అందించారు. కారులోంచి డ్రైవర్‌ సూట్‌ కేసు తెచ్చాడని తెలుసుకున్న పోలీసులు డ్రైవర్‌ గౌతమ్‌ను విచారించారు. సూట్‌కేసులో రూ.6 లక్షలు తీసి కారు సీటు కవర్‌లో దాచినట్లు గౌతమ్‌ అంగీకరించడంతో నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ

రైల్వే వెబ్‌సైట్‌లో నకిలీ ఐడీలు!

కూతురిని చూసుకునేందుకు వస్తూ..

తిరగదోడుతున్నారు..!

వేర్వేరు ఘటనల్లో ఆరుగురి అదృశ్యం

మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌

ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి

ఎలక్షన్‌ ఫండ్‌ కోసం ‘ఓఎల్‌ఎక్స్‌’ మోసం

యువతి ఆత్మహత్య

ఇక మీతోనూ వార్‌ చేస్తా!

ఘోర ప్రమాదం..10 మంది మృతి

పాపం చిట్టితల్లి.. బతికుండగానే

నగరంలో భారీ చోరీ 

సైకో చేష్టలతో చనిపోతున్నా...

భర్తను కడతేర్చిన భార్య రిమాండ్‌

కుమార్తెలను రక్షించబోయి తండ్రి మృత్యువు ఒడిలోకి

మిస్టరీ వీడేదెన్నడు?

ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య

మరో ఆర్టీసీ  కార్మికుడి ఆత్మహత్య

‘ప్రేమ’కు పెళ్లి శాపమైంది

వారంలో ముగ్గురు బీజేపీ నేతల హత్య

లంచంగా బంగారం అడిగిన ‘లక్ష్మి’

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. బ్లేడ్‌తో గొంతు కోసి..

కూతురిని చూసుకునేందుకు వస్తూ..

తాగిన మత్తులో పోలీసులను చెడుగుడు ఆడేశాడు!

దర్జాగా భూములు కబ్జా

దుర్గాదేవి నిమజ్జనం.. చిన్నారులకు తీవ్రగాయాలు

ఒకరిది ప్రేమ పేరుతో వంచన.. మరొకరిది నమ్మక ద్రోహం!

అన్న కూతురు ప్రేమ నచ్చని ఉన్మాది

చిన్న గొడవ.. ప్రాణం తీసింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జెర్సీ’ రీమేక్‌ కోసం భారీ రెమ్యునరేషన్‌!

చిరంజీవిగా చరణ్‌?

వార్‌ దూకుడు మామూలుగా లేదు..

బిగ్‌బాస్‌ ఒక తప్పుడు నిర్ణయం: నటి

‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’

అందం కోసం మాతృగడ్డలో చికిత్స ..