వామ్మో.. ఇది చాలా డేంజర్‌ పక్షి!

31 Jul, 2019 09:05 IST|Sakshi

చూడ్డానికి కలర్‌ఫుల్‌గా.. కాసింత కామెడీగా కనిపిస్తోంది కానీ.. ఇది ఖతర్నాక్‌ టైపు.. మన సినిమాల్లో కామెడీ విలన్లుంటారే.. పక్షుల్లో ఇది ఆ టైపన్నమాట.. పేరు కాసొవెరీ.. ఇంతకీ విలన్‌ అని ఎందుకు అన్నామంటే.. ఈమధ్యే ఓ మనిషిని ఇది ఫసాక్‌ చేసేసింది.. నమ్మడం లేదా.. దాని కాళ్ల వైపు ఓ లుక్కేసుకోండి.. చూశారుగా.. పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో.. ఆ గోర్లు మినీ కత్తుల్లాగే.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తిని గాడిదలాగ కాళ్లతో ఎగిరెగిరి తన్నడంతో అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడు.. అందుకే వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షుల్లో ఒకటిగా పిలుస్తారు. వీటిని పెంపుడు జంతువులుగా ఉంచుకోవాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని యజమానులు కొన్ని పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అధికారులు అనుమతిస్తారు. ఎగిరెగిరి తన్నింది కానీ.. నిజానికి ఇది ఎగరలేదు.. ఈమూ పక్షి టైపు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు వరకూ పెరుగుతుంది. 60 కిలోల బరువుంటుంది. ఇండోనేసియా,  నార్త్‌ ఈస్ట్‌ ఆస్ట్రేలియాతోపాటు ఆసియాలోని పలు దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తనకేదైనా ముప్పు ఉందని భావిస్తేనే.. అది దాడి చేస్తుందట. అంటే.. దానికి భయం మొదలైందంటే.. మనకి బ్యాడ్‌టైమ్‌ మొదలైనట్లే!  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చందమామ ముందే పుట్టాడు

పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!

దావూద్‌ ‘షేర్‌’ దందా

బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్‌

భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్‌ఓ’

పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!

భారత్‌ నుంచి పాక్‌కు భారీగా దిగుమతి

అమెరికా ఎన్నికల ప్రచారంలో యోగా

గూగుల్‌కు ఊహించని షాక్‌

9మందిని విడుదల చేసిన ఇరాన్‌

అమెరికాలో మళ్లీ మరణశిక్షలు

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

కిమ్‌.. మరో సంచలనం

బ్రిటన్‌ హోం మంత్రిగా ప్రీతీ పటేల్‌

చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి