నీ హక్కుకు రక్షణగా నేనున్నా!

10 Dec, 2019 12:21 IST|Sakshi

పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ప్రతి పౌరుడికి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. హక్కులను హరించే హక్కు ఎవరికి ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో ఆ ప్రభుత్వాలే హక్కులను కాలరాస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కోర్టుకెక్కి మన హక్కులను దక్కించుకుంటున్నాం. అయితే రారాను మన హక్కులను మనకు దక్కకుండా చేస్తున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో పౌరులందరికి తమ హక్కులు దక్కేలా కృషి చేస్తూ ప్రతి యేడాది డిసెంబర్‌ 10వ తేదీన మానవహక్కుల దినోత్సవంగా నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషి, చేపడుతున్న చర్యలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోట్లాది గుండెల్లో ప్రేరణ జ్యోతి ఆమె!

స్వరానికి సాక్సోఫోన్‌ తోడైతే!

మమల్ని బతకనివ్వండి ప్లీజ్‌!

ఒక్క రూపాయితో కారు మీ సొంతం..

గుండె జబ్బులకు కారణాలేంటి?

ఆంధ్ర స్విమ్మర్‌ అరుదైన రికార్డు!

భారత్‌ పాక్‌ మ్యాచ్‌ సరికొత్త రికార్డు!

అప్పటి మూసీ వరదల నుంచి కాపాడింది ఆయనే

ఆత్మహత్య చేసుకునే వారిలో ఆ వయస్సు వారే ఎక్కువ!

క్రికెటర్‌ సంచలన నిర్ణయం?

రిటైర్మెంట్‌పై యూటర్న్‌!

భారత యువతితో ఆ క్రికెటర్‌ డేటింగ్‌!

విరాట్‌ తరువాత స్థానం ఆమెదే!

అగ్రరాజ్యంలోనూ అణచివేతేనా!

రాందేవ్‌ ‘బాలకృష్ణ’కు అస్వస్థత

కెప్టెన్‌ పొగిడినా వేటు తప్పలేదు!

సెహ్వాగ్‌ జోస్యం నిజమయ్యేనా?

సన్‌రైజర్స్‌ జట్టులోకి మాజీ క్రికెటర్‌!

ఇక టీమిండియా సమస్యకు పరిష్కారం దొరికినట్లే!

ఆ ఒక్కటి చాలు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి!

మొండిగా ఆడాడు కానీ సెంచరీ మిస్‌ అయ్యాడు!

పుణ్యభూమి నా దేశం

ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి : మాజీ క్రికెటర్‌

దేశ దశా దిశా వారి చేతుల్లోనే!

ప్రపంచ చరిత్రలో మాయని మచ్చ ఈ రోజే

మార్కెట్‌ పీఠం దక్కేదెవరికో?

తెహ్రాన్‌లో స్వల్ప భూకంపం

మంచు ముసుగులో ఢిల్లీ

ఎంపీ పొంగులేటికి పితృవియోగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇలా జరుగుతుందని ముందే చెప్పానా!

పెళ్లి అయిన ఏడాదికే..

అమ్మాయి పుట్టింది: కపిల్‌ శర్మ

‘కరెంటు పోయినప్పుడు అలాంటి ఆటలు ఆడేదాన్ని’

కొత్త కాన్సెప్ట్‌

తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి