జనావాసాల్లోకి వచ్చిన మొసలి..

28 Jul, 2019 18:08 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని దామో పట్టణంలో ఓ మొసలి జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు దామో పట్టణం సమీపంలోని నది ఉప్పొంగడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొసలి రాకతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకున్నారు. అనంతరం దానిని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై దామో ఫారెస్ట్‌ రెంజ్‌ ఆఫీసర్‌ పర్మ్‌లాల్‌ మాట్లాడుతూ.. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతోనే మొసలి పట్టణంలోకి ప్రవేశించిందని తెలిపారు. అది 10 ఫీట్లకు పైగా పొడవు ఉందని.. స్థానికులు, తమ సిబ్బంది సాయంతో దానిని జాగ్రత్తగా పట్టుకున్నామని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు

బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్​

చంద్రయాన్‌ 2 : ఇది స్వదేశీ విజయం

దంతెవాడలో హోరాహోరీ కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ దాడులు

నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్‌

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

‘24 గంటలు..ఏడు ఎన్‌కౌంటర్లు’

‘నీట్‌’ పరీక్షకు రూ.లక్ష రుణం

కమల ప్రక్షాళన

నకిలీ ఐడీతో ఇమ్రాన్‌ను బీజేపీలో చేర్చిన వ్యక్తి అరెస్ట్‌

కశ్మీర్‌కు పదివేల బలగాలు

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం

వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌

స్టాంప్‌పేపర్‌పై తలాక్‌

‘ఎలక్ట్రిక్‌’కు కొత్త పవర్‌!!

నిజమైన వీరులు సైనికులే: మోదీ

పేరు మార్చుకుని పెళ్లి; విడాకులు

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

2019 అత్యంత శక్తివంతులు వీరే!

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

కార్గిల్‌ యుద్ధ వీరుడికి డబుల్‌ ప్రమోషన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?