ముస్లిం చిన్నారికి ‘నరేంద్ర మోదీ’ పేరు

26 May, 2019 06:43 IST|Sakshi

గోండా(యూపీ): ప్రధాని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలైన ఓ ముస్లిం మహిళ తన నవజాత శిశువుకి ‘నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ’అని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడి పర్సాపూర్‌ మహరార్‌ గ్రామానికి చెందిన మైనాజ్‌ బేగం లోక్‌సభ ఫలితాలు వెల్లడై నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో గెలిచిన రోజే తన బిడ్డకు ఆయన పేరు పెట్టాలనే ఆలోచనకు వచ్చింది. ‘మేమందరం ఆమె అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించాం. కానీ ఆమె తన ఆలోచనను అస్సలు మార్చుకోలేదు.

ఇదే విషయాన్ని దుబాయిలో ఉన్న తన భర్త ముస్తాక్‌ అహ్మద్‌కు తెలుపగా ఆయన కూడా ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె ఎంతకీ వినకపోవడంతో చివరికి ఆమె కోరిక మేరకే పేరు పెట్టేందుకు ఒప్పుకున్నాడు’అని మైనాజ్‌ బేగం మామ ఐద్రీస్‌ తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడి పేరుతో పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ పొందడానికి ఆ జిల్లా మెజిస్ట్రేట్‌లో అఫిడవిట్‌ దాఖలు చేసి, అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (పంచాయతీ) ఘనశ్యామ్‌ పాండేకు సమర్పించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ ‘డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్‌’..!

టాయిలెట్‌లో అనుకోని అతిథి..భయంతో!

వర్షాతిరేకం : టెకీలకు బిగ్‌ రిలీఫ్‌

ప్రధాని డిన్నర్‌ పార్టీకి ఆర్జేడీ దూరం

ఘోర రోడ్డు ప‍్రమాదం, 25మంది దుర్మరణం

తలలేని మహిళ మృతదేహం.. తీవ్ర కలకలం

జన విస్ఫోటనంతో వచ్చే సమస్యలు ఇవే!

మాలేగావ్‌ కేసు :సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు షాక్‌ 

ఈనాటి ముఖ్యాంశాలు

ఐఎస్‌ నెక్ట్స్ టార్గెట్‌ మనమేనా!?

మనసు మార్చుకున్న ఎంపీ సీతా రామలక్ష్మి

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు 

‘సర్జికల్‌ స్ర్టైక్స్‌తోనే చెక్‌’

భగ్గుమన్న అలర్లు.. కాల్పుల్లో ఇద్దరు మృతి

వారం క్రితమే చంద్రబాబును కలిశా...

యోగా వద్దంటున్న ఏఎంయూ విద్యార్థులు

ఫోన్‌లో చూస్తూ బిజీ బిజీగా రాహుల్‌!

‘పార్టీ అధ్యక్షుడి ఎంపికలో జోక్యం చేసుకోను’

బెంగాల్‌లో చెలరేగిన హింస.. ఇద్దరి మృతి

అసెంబ్లీ క్యాంటీన్‌లో వెజ్‌లో చికెన్‌ ముక్కలు

భారీగా తగ్గిన ఆహార ధాన్యాల దిగుబడి 

ఏఎన్‌ - 32 ప్రమాదం : 6 మృతదేహాలు లభ్యం

ఆలయంలో చీరకు మంటలంటుకొని..!

ఇమ్రాన్‌కు దీటుగా బదులిచ్చిన మోదీ

టీడీపీలో భారీ సంక్షోభం!

పిల్లలు మరణిస్తుంటే పట్టని ప్రభువులు 

సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్‌

జగన్‌ గెలుపుతో రాజన్న పాలన వచ్చింది

నదిలో పడిన పెళ్లి వ్యాన్‌ : 7గురు చిన్నారులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌

బెదిరింపులతో ఓటర్‌ని ఆపలేరు

అందుకే డిటెక్టివ్‌ కథకి ఓకే చెప్పా

ఎమోషనల్‌ జర్నీ స్టార్ట్‌

హలో హాలీవుడ్‌

విద్య కోసం పోరాటం