గ్రహం అనుగ్రహం (15-09-2016)

15 Sep, 2016 01:40 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (15-09-2016)

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు  భాద్రపద మాసం, తిథి శు.చతుర్దశి రా.2.30 వరకు, నక్షత్రం ధనిష్ఠ ఉ.8.40 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం ప.3.42 నుంచి 5.17 వరకు  దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.45 వరకు, తిరిగి ప.2.57 నుంచి 3.44 వరకు, అమృతఘడియలు రా.10.20నుంచి 11.55 వరకు
 
 సూర్యోదయం           :  5.51
 సూర్యాస్తమయం           :  6.05
 రాహుకాలం :  
 ప 1.30 నుంచి
 3.00 వరకు
 యమగండం :
 ఉ.6.00 నుంచి
 7.30 వరకు

>
మరిన్ని వార్తలు