కోడెల ఓడేలా.. అంబటి మ్యాజిక్‌

23 May, 2019 11:55 IST|Sakshi

గుంటూరు జిల్లాలో  టీడీపీకి ఎదురుగాలి

కోడెలపై లీడింగ్లో అంబటి  రాంబాబు 

సత్తెనపల్లిలో అంబటి   ముందంజ

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం  రాష్ట్రవ్యాప‍్తంగా అన్ని జిల్లాలోనూ కొనసాగుతోంది. ప్రధానంగా గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు టీడీపీ అభ్యర్థి, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై 4,356 ఓట్ల ఆధిక్యంతో  గెలుపు బావుటా ఎగురవేయనున్నారు.  మొత్తం 150కిపైగా స్థానాల్లో ఫ్యాన్‌ జోరు సాగుతోంది.  లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది.  23స్థానాల్లోనూ టీడీపీకి  ఎదురు దెబ్బే. 

గుంటూరు జిల్లా వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులుపై 7,552 ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. గురజాలలో వైసీపీనేత కాసు మహేశ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి యరపతినేనిపై 206 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. అలాగే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 5,345  ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మొత్తంగా జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ వ్యక్తి కాంగ్రెస్‌ చీఫ్‌ కావచ్చు కానీ..

అప్పడు చంద్రబాబు ఎలా సీఎం అయ్యారు?

వారితో పొత్తు కారణంగానే దారుణ ఓటమి..

రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు

నా భర్త సహకారంతో ముందుకెళ్తుంటా..

ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆమెకు తేడా ఏముంది?

హతవిధి.. సొంత మంత్రి పోర్ట్‌పోలియో తెల్వదా?

మీ దోపిడీలు బయటకొస్తాయి.. తప్పించుకోలేరు ఉమా

ఎన్నికలు ఎప్పుడైనా 200 సీట్లు ఖాయం!

అంతా అడ్డగోలు.. పైగా గగ్గోలు!

కాంగ్రెస్‌ పగ్గాలు గహ్లోత్‌కు?

నలుగురు ఎంపీలది ఫిరాయింపే 

అవినీతిపై రాజీలేని పోరు

300 కిలోల కేక్‌ కట్‌ చేసిన పుష్ప శ్రీవాణి

విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు

తనయుడిపై లైంగిక ఆరోపణలు.. తండ్రి రాజీనామా!

రైతులకు పింఛన్లు, ప్రతీ ఇంటికి నీటి సరఫరా!

హరీష్‌రావుకు సవాల్‌ విసిరిన జగ్గారెడ్డి

ప్రతినిధి బృందం పర్యటన.. చెలరేగిన హింస

ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స

వారి కూటమితోనే మాకు భారీ విజయం..

‘అది చంద్రబాబు, ఆయన తాత ఆస్తి కాదు’

చంద్రబాబు ఫోటో ఎందుకు తీశారంటూ...

బీజేపీలో చేరిన ముగ్గురు చంద్రబాబు బినామీలే

అంతా మీ వల్లే.. 

‘జమిలి’ ఆలోచనకు 20 ఏళ్లు

ఆ నలుగురు ఎంపీలది అవకాశవాదం

లోక్‌సభలో ‘ట్రిపుల్‌ తలాక్‌’ రగడ

కేసుల భయంతోనే!

విలీనంపై తాపీగా ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాక్సాఫీస్‌ వద్ద ‘కబీర్‌ సింగ్‌’కు భారీ వసూళ్లు

మెగా మీట్‌..

కొడుకుతో సరదాగా నాని..

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో బిజీగా తమన్‌

షాహిద్‌.. ఏంటిది?!

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌