ఈ షాట్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

22 Nov, 2017 09:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌లో ధోని హెలికాప్టర్‌ షాట్‌, సె‍హ్వాగ్‌ అప్పర్‌ కట్‌, దిల్షాన్‌ దిల్‌స్కూప్‌, డివిలియర్స్‌ రివర్స్‌ స్వీప్‌ షాట్‌లు చూసుంటారు. కానీ.. శ్రీలంక బ్యాట్స్‌మన్‌ చమర సిల్వా ప్రయత్నించి చతికిలబడ్డ ఓ షాట్‌ను చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా.. 

వికెట్లు ముందే బ్యాటింగ్‌ చేస్తాడు. కానీ చమరా దీనికి వినూత్నంగా ఆలోచించాడు.. తన పేరిట ఓ షాట్‌ క్రియేట్‌ చేద్దాం అనుకున్నాడో లేక త్వరగా అవుట్‌ కావలనుకున్నాడో  ఏమో కానీ వింతగా బ్యాటింగ్‌ చేసి నవ్వుల పాలయ్యాడు. లంక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో  జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ సోషల్‌ మీడియా తెగ వైరల్‌ అయింది.

కొలంబో వేదికగా ఏమ్‌ఏఎస్‌ యునిచెల, తీజే లంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చమర సిల్వా ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌లో ఏకంగా వికెట్ల వెనుకకు పరుగెత్తి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త వికెట్లకు తగలడంతో నవ్వులపాలయ్యాడు. బంతి మాత్రం బ్యాట్‌కు తగిలితే చమర హీరో అయ్యేవాడని కొందరూ.. అతని భార్యతో బయటకు వెళ్లే పని ఉందో ఏమో.. అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మ్యాచ్‌లో చమర జట్టు 52 పరుగుల తేడాతో గెలిచింది.

ఇక చమర ఇలా ఆడటం మెదటి సారే ఏం కాదు. ఇంతకు ముందు కూడా ఇలా నిర్లక్ష్యంగా ఆడటంతో లంకబోర్డు రెండేళ్ల నిషేదం విధించింది. ఇక చమర సిల్వా అంతర్జాతీయ క్రికెట్‌లో 11 టెస్టులు, 75 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?

కోహ్లి కబడ్డీ జట్టు ఇదే..!

ఇంగ్లండ్‌కు ఆమిర్‌ మకాం!

సత్తా చాటుతున్న మన బా'క్సింగ్‌'లు

రోహిత్‌తో వివాదం.. కోహ్లి వస్తాడా..రాడా?

రవిశాస్త్రిపై సంచలన వ్యాఖ్యలు!

యువీ.. వాటే సిక్స్‌

మరోసారి ‘రికార్డు’ సెంచరీ

ఎంవీ శ్రీధర్‌పై పుస్తకం

టైటిల్‌కు మరింత చేరువలో ప్రీతి

ప్రత్యూషకు నాలుగో స్థానం

పోరాడి ఓడిన దివిజ్‌–ఎల్రిచ్‌ జంట

హామిల్టన్‌కు 87వ ‘పోల్‌’

షమీకి అమెరికా వీసా తిరస్కరణ, మంజూరు

జయహో... యు ముంబా

సెమీస్‌తో సరి

షూటింగ్‌ లేకుంటే... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బహిష్కరిద్దాం

నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు

గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్‌

పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా

ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ

బీసీసీఐ ప్రతిపాదనకు సీనియర్‌ క్రికెటర్‌ నో? 

టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్‌

స్టోక్స్‌కు ప్రమోషన్‌.. ఆర్చర్‌ అరంగేట్రం

లార్డ్స్‌ పిచ్‌పై రూట్‌ గరంగరం!

‘పెయిన్‌ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్‌ ఆడాను’

మీలాంటి వాళ్లను క్రికెట్‌ ఆడకుండా చేసేవాడ్ని!

ఆమిర్‌ తొందరపడ్డాడు : వసీం అక్రం

రవిశాస్త్రి వైపే మొగ్గు?

'అస్సామి దాల్‌ వండడంలో తాను స్పెషలిస్ట్‌'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బస్‌లో మహిళలను వేధించిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..