మయాంక్‌ మరో సెంచరీ 

27 Jun, 2018 01:46 IST|Sakshi

లెస్టర్‌: ముక్కోణపు క్రికెట్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ ‘ఎ’తో మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ జట్టు 102 పరుగులతో నెగ్గింది. మయాంక్‌ అగర్వాల్‌ మరో సెంచరీ (112; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో చెలరేగగా... శుబ్‌మన్‌ గిల్‌ (72; 10 ఫోర్లు, 1 సిక్స్‌), ఆంధ్ర ఆటగాడు విహారి (69; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఫలితంగా భారత్‌ ‘ఎ’ 50 ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ ‘ఎ’ 41.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌

హారిక గేమ్‌ ‘డ్రా’

లంక లక్ష్యం 304

మార్కండే స్పిన్‌కు లయన్స్‌ విలవిల

సింధుతో సైనా అమీతుమీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమికుల లక్ష్యం

జర్నలిస్ట్‌ అర్జున్‌

మన్మథుడి ముహూర్తం కుదిరే

సృష్టిలో ఏదైనా సాధ్యమే

నటనపై ఇష్టంతో జాబ్‌ వద్దనుకున్నా

ఏం జరిగింది?