తెలంగాణ హాకీ టోర్నమెంట్‌ ప్రారంభం

6 Jan, 2017 12:22 IST|Sakshi
వరంగల్‌: వరంగల్‌ అర్బన్‌జిల్లా ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్‌ కాలేజీలో తెలంగాణ మొదటి రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. వరంగల్‌ మేయర్‌ నన్నపనేని నరేందర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌లు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి అనేకమంది క్రీడాకారులు  ఈ టోర్నమెంట్‌ లో పాల్గొంటున్నారు.
మరిన్ని వార్తలు