నేడు ఎఫ్1 ‘షో రన్’

5 Apr, 2015 02:55 IST|Sakshi

హైదరాబాద్‌లో తొలిసారి ఎఫ్1 రేస్ కారు పరుగులు తీయనుంది. ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఉదయం 9 గంటలకు రెడ్‌బుల్ రేస్ కారు ‘షో రన్’ జరుగుతుంది. గతంలో 13 గ్రాండ్‌ప్రి రేస్‌లను గెలిచిన  డ్రైవర్ డేవిడ్ కూల్ట్‌హర్డ్ ఈ కారును నడుపుతారు.

మరిన్ని వార్తలు