ఎంత ఆదాయముంటే.. ఎంత పన్ను?

2 Feb, 2017 12:45 IST|Sakshi
ఎంత ఆదాయముంటే.. ఎంత పన్ను?
బడ్జెట్లో పన్ను రేట్లపై వేతన జీవులకు జైట్లీ కొంత ఊరటనిచ్చారు.  రూ.2.5 లక్షల వరకు ఉన్న పరిమితిని యథాతథంగానే ఉంచినా, 2.5 లక్షల నుంచి 5లక్షల వరకు 5% పన్ను మాత్రమే విధిస్తామన్నారు. ఇంతకుముందు ఇది 10 శాతంగా ఉండేది. ఇక ఎంత ఆదాయముంటే.. ఎంత పన్ను పడుతుందో లెక్కించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వివిధ ఆదాయపు స్థాయిల్లో ఉన్నవారు తామెంత పన్ను చెల్లించాలో ఓ సారి చూసుకోండి....
 
రూ.3.5 లక్షల స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారికి పన్ను ఎంత ? 
ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.3,50,000
ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000
నికర పన్ను ఆదాయం  : రూ.1,00,000
పన్ను : రూ.5,000
రాయితీ : రూ.2,500
రాయితీ తర్వాత పన్ను : రూ.2,500
సర్ఛార్జ్ : నిల్
సెస్ : రూ.75
ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.2,575
బడ్జెట్ ముందు వరకు మొత్తంగా చెల్లిస్తున్న పన్ను : రూ.5,150
బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : రూ.2,575
 
రూ.24 లక్షల స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారు చెల్లించాల్సిన పన్ను:
ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.24,00,000
ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000
నికర పన్ను ఆదాయం  : రూ.21,50,000
పన్ను : రూ.5,45,000
రాయితీ : రూ.12,500
రాయితీ తర్వాత పన్ను : రూ.5,32,500
సర్ఛార్జ్ : నిల్
సెస్ : రూ.15,975
ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.5,48,475
బడ్జెట్ ముందు వరకు చెల్లిస్తున్న పన్ను : రూ.5,61,350
బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : రూ.12,875
 
 
రూ.60 లక్షల స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారు చెల్లించాల్సిన పన్ను:
ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.60,00,000
ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000
నికర పన్ను ఆదాయం  : రూ.57,50,000
పన్ను : రూ.16,25,000
రాయితీ : రూ.12,500
రాయితీ తర్వాత పన్ను : రూ.16,12,500
సర్ఛార్జ్ : రూ.1,61,250
సెస్ : రూ.53,213
ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.18,26,963
బడ్జెట్ ముందు వరకు చెల్లిస్తున్న పన్ను : రూ.16,73,750
బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : -రూ.1,53,212
 
 
 
రూ.1.1 కోటి స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వారు చెల్లించాల్సిన పన్ను:
ఏడాదికి పన్ను వర్తించే ఆదాయం : రూ.1,10,00,000
ప్రాథమిక మినహాయింపు పరిమితి : రూ.2,50,000
నికర పన్ను ఆదాయం  : రూ.1,07,50,000
పన్ను : రూ.31,25,000
రాయితీ : రూ.12,500
రాయితీ తర్వాత పన్ను : రూ.31,12,500
సర్ఛార్జ్ : రూ.4,66,875
సెస్ : రూ.1,07,381
ప్రస్తుతం మొత్తంగా చెల్లించాల్సిన పన్ను : రూ.36,86,756
బడ్జెట్ ముందు వరకు చెల్లిస్తున్న పన్ను : రూ.37,01,562
బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు : రూ.14,806
 
 
 
మరిన్ని వార్తలు