ITBP

అంగుళం భూమినీ ముట్టుకోలేరు has_video

Jul 18, 2020, 04:54 IST
లద్దాఖ్‌: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్‌ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని...

మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం

Jul 13, 2020, 03:44 IST
న్యూఢిల్లీ/గుర్గావ్‌: దేశానికి చెందిన భూభాగం యావత్తూ మన భద్రతా బలగాల పూర్తి రక్షణలోనే ఉందని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ),...

10 వేల పడకల కోవిడ్‌ సెంటర్‌

Jul 06, 2020, 04:31 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీలోని...

చైనాకు ధీటుగా.. ఢిల్లీలో

Jun 29, 2020, 13:44 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనాకు హాట్‌స్పాట్స్‌గా మారాయి. జూలై చివరినాటికి ఢిల్లీలో కరోనా...

చర్చలు.. చర్యలు!

Jun 26, 2020, 04:53 IST
న్యూఢిల్లీ: ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కి ఇరువైపులా బలగాలు, ఇతర సైనిక సంపత్తి మోహరింపును భారత్,...

రిపబ్లిక్ డే పరేడ్‌కు మొదలైన సన్నాహాలు

Jan 12, 2020, 12:48 IST
రిపబ్లిక్ డే పరేడ్‌కు మొదలైన సన్నాహాలు

ఐటీబీపీకి పెళ్లిళ్ల వెబ్‌సైట్‌

Dec 16, 2019, 01:44 IST
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్‌ సరిహద్దు దళం (ఐటీబీపీ)లో పనిచేస్తున్న బ్రహ్మచారుల కోసం ఐటీబీపీ ఒక పెళ్లిళ్ల వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఐటీబీపీలో...

ఛత్తీస్‌లో దారుణం

Dec 05, 2019, 05:08 IST
చర్ల/రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా కదేనార్‌ క్యాంపులో దారుణం జరిగింది. కదేనార్‌ ఐటీబీపీ 45వ బెటాలియన్‌ క్యాంపులోని మసుదుల్‌ రహమాన్‌...

సహచరులపై జవాన్‌ కాల్పులు.. 6 గురు మృతి

Dec 04, 2019, 15:56 IST
సహచరులపై జవాన్‌ కాల్పులు.. 6 గురు మృతి

సహచరులపై జవాన్‌ కాల్పులు.. 6 గురు మృతి has_video

Dec 04, 2019, 14:44 IST
రాయ్‌పూర్‌ : ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసుల మధ్య తలెత్తిన వివాదం.. కాల్పులకు దారితీసింది. దీంతో ఆవేశానికి లోనైన ఓ జవాన్‌ తన...

కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర

Jul 06, 2019, 12:56 IST
కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర

మంచుకొండల్లో భారత పతాక రెపరెపలు

Jan 26, 2019, 13:40 IST
మంచు పటాలంగా చెప్పుకునే ఇండోటిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) బెటాలియన్‌ భారత 70వ గణతంత్ర దినోత్సవం సదర్భంగా త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌...

ఐటీబీపీ జవాన్లకు పుట్టిన రోజు కానుక

Aug 13, 2018, 03:27 IST
న్యూఢిల్లీ: భారత్‌–చైనా సరిహద్దులను కాపాడే జవాన్లు తమ పుట్టినరోజు వేడుకలను పనిచేస్తున్న చోటే జరుపుకునే అవకాశాన్ని ఇండో–టిబెటన్‌ సరిహద్దు రక్షక...

చైనా సరిహద్దుల్లో 50 శిబిరాలు!

Oct 25, 2017, 01:38 IST
నోయిడా: భారత్‌–చైనా సరిహద్దుల్లో పహారా కాసే ఐటీబీపీ (ఇండో–టిబెటన్‌ సరిహద్దు దళం) సిబ్బంది కోసం 50 ఉష్ణ నియంత్రిత శిబిరాలను...

డోక్లాంలో రక్షణ మంత్రి

Oct 08, 2017, 13:09 IST
సాక్షి, గ్యాంగ్‌టక్‌ : డోక్లాం, సిక్కింలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఆదివారం నాథూలా పాస్‌ను...

చైనా బరితెగింపు.. సంచలన వీడియో

Aug 20, 2017, 10:02 IST
భారత జవాన్లపై చైనా సైనికులు దాడిచేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది.

సైనికులపట్ల మరోసారి గౌరవాన్ని చాటుకున్న నటుడు

Aug 09, 2017, 22:56 IST
బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు.

ఈసారి ఐటీబీపీతో మోదీ దీపావళి

Oct 29, 2016, 06:45 IST
దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈ...

ఈసారి ఐటీబీపీతో మోదీ దీపావళి

Oct 29, 2016, 02:33 IST
దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.

పిరికిపందలే ఇలా దాడి చేస్తారు: రాజ్ నాథ్

Oct 28, 2016, 15:26 IST
నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ చర్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు.

చైనా సరిహద్దుల్లో మహిళా జవాన్లు

Oct 25, 2016, 11:47 IST
ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారి చైనాతో ఉన్న సరిహద్దుల్లో 15 చోట్ల మహిళలను మోహరించింది.

'అమ్మాయిల రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయొద్దు'

Apr 16, 2016, 09:33 IST
భారత భద్రతాదళాల కీలక సమాచారాన్ని తస్కరించడానికి పొరుగు దేశాల గుఢాచార సంస్థలతో పాటూ పలు తీవ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని...

నక్సల్స్‌పై పోరుకు 100 ‘కమాండాగ్స్’

Sep 22, 2014, 01:54 IST
మందుపాతర్ల నుంచి బలగాలను కాపాడేందుకు, నక్సల్స్ మెరుపుదాడులను ముందే పసిగట్టి హెచ్చరించేందుకు ప్రభుత్వం 100కుపైగా ప్రత్యేక జాగిలాలకు శిక్షణ ఇస్తోంది....