జియోగేమ్స్‌లో చోటా భీం

4 May, 2022 20:25 IST|Sakshi

వేసవిలో పిల్లలకు వినోదం పంచేందుకు చోటా భీం మరోసారి మన ముందుకు రానున్నాడు. గ్రీన్‌గోల్డ్‌ యానిమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జియో గేమ్స్‌ సంయుక్తంగా సరికొత్త చోటా భీంను అందిస్తున్నాయి. జియో సెట్‌టాప్‌ బాక్స్‌, యాప్‌స్టోర్‌, ప్లేస్టోర్లలో జియో గేమ్స్‌ యాప్‌లో చోటా భీం గేమ్‌ అందుబాటులో ఉంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేషన్‌ క్యారెక్టర్లలో చోటా భీం ఒకటి. 

మరిన్ని వార్తలు