నాలుగు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన మోటొరోలా

10 Jan, 2021 15:50 IST|Sakshi

అమెరికా: మోటొరోలా సంస్థ ఒకేసారి నాలుగు స్మార్ట్ ఫోన్లను అమెరికాలో లాంచ్ చేసింది. అవి మోటో జీ స్టైలస్(2021), మోటో జీ పవర్(2021), మోటో జీ ప్లే(2021), మోటొరోలా వన్ 5జీ స్మార్ట్ ఫోన్లు. ఈ నాలుగు ఫోన్లూ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనున్నాయి. ఈ నాలుగు ఫోన్ల అమ్మకాలు జనవరి 13 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మొబైల్స్ మనదేశంలో లాంచ్ అవుతాయో లేదో కంపెనీ తెలపలేదు.(చదవండి: మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?)

మోటో జీ స్టైలస్ (2021) ఫీచర్స్: 
డీస్‌ప్లే: 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
ర్యామ్: 4జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ స్టోరేజ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 678 ప్రాసెసర్‌
రియర్ కెమెరా: 48 ఎంపీ+ 8ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) 
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: అరోరా బ్లాక్, అరోరా వైట్ కలర్
ధర: 299 డాలర్లు(సుమారు రూ.22,000)

మోటో జీ పవర్(2021) ఫీచర్స్:  
డీస్‌ప్లే: 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
ర్యామ్: 3 జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ స్టోరేజ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ 
రియర్ కెమెరా: 48 ఎంపీ+ 2 ఎంపీ + 2 ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) 
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఫ్లాష్ గ్రే కలర్
ధర: 3+32జీబీ 199 డాలర్లుగా(సుమారు రూ.14,700)  
      4+64 జీబీ 249 డాలర్లుగా(సుమారు రూ.18,300) 


మోటో జీ ప్లే(2021) ఫీచర్స్:
డీస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
ర్యామ్: 3 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ స్టోరేజ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ 
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ 
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) 
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మిస్టీ బ్లూ కలర్
ధర: 169 డాలర్లు(సుమారు రూ.12,500)

మోటొరోలా వన్ 5జీ ఏస్ ఫీచర్స్:
డీస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
ర్యామ్: 6 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ స్టోరేజ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ 
రియర్ కెమెరా: 48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ 
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) 
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
కనెక్టివిటీ: వైఫై, 5జీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మిస్టీ బ్లూ కలర్
ధర: 399.99 డాలర్లు(సుమారు రూ.29,500)
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు