ప్రజాప్రభుత్వమిది

11 Nov, 2023 00:36 IST|Sakshi

ప్రజాప్రభుత్వమిది

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను 99 శాతం నెరవేర్చిన ఘనత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ఫ్యామిలీడాక్టర్‌, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌, జగనన్న ఆరోగ్యసురక్ష శిబిరాలతో ఆరోగ్యభరోసా కల్పించారు. సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలను చేరవచేశారని గుర్తుచేశారు.

అవినీతి రహితంగా...

ఏ ఒక్క లబ్ధిదారు ఏ ఒక్క అధికారికి పైసా లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు అందించి న ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సాలూరు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ, కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రభుత్వం ఏర్పా టు చేస్తోంది. పోడు, బంజర భూములను గిరిజనులకు పంణిచేసింది. ఎస్సీ, ఎస్టీ కులాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు.

వెనుకబడిన వర్గాల్లో ఆర్థికోన్నతి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లలో వెనుకబడిన వర్గాల్లో ఆర్థి కోన్నతి స్పష్టంగా కనిపి స్తోందని, అందుకే సామా జిక సాధికార యాత్రకు వచ్చే నేతలకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నట్టు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. నిజాయితీ, దూర దృష్టితో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. అన్ని వర్గాల కు అత్యున్నత స్థానం కల్పిస్తున్నారు. విద్యా, వై ద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చా రు. గిరిజన ప్రాంతాల్లో మెడికల్‌ కళాశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటుచేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పాలన సాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రజాప్రభుత్వమిది

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మేలుచేసేందుకు అనునిత్యం పరితపిస్తోందని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను 99 శాతం నేరవేర్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అర్హతే ప్రా మాణికంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది. ఫ్యామిలీడాక్టర్‌, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌, జగనన్న ఆరోగ్యసురక్ష శిబిరాలతో ఆరోగ్యభరోసా కల్పిస్తోంది. సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలను చేరవచేసిందని గుర్తుచేశారు.

అవినీతి రహితంగా...

పైసా లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సాలూ రు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ, కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోడు, బంజర భూము లను గిరిజనులకు పంణిచేసింది. ఎస్సీ, ఎస్టీ కులాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు.

వెనుకబడిన వర్గాల్లో ఆర్థికోన్నతి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లలో వెనుకబడిన వర్గాల్లో ఆర్థి కోన్నతి స్పష్టంగా కనిపి స్తోందని, అందుకే సామా జిక సాధికార యాత్రకు వచ్చే నేతలకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నట్టు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. నిజాయితీ, దూర దృష్టితో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. సంక్షేమ, అభివృద్ధి పాలన సాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు