ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

19 Jul, 2019 12:12 IST|Sakshi

ఆరేళ్ల గరిష్టానికి పసిడి ధర

ఫెడ్‌ వడ్డీరేటు కట్‌ అంచనా

మిడిల్‌ ఈస్ట్‌లో టెన్షన్‌ వాతావరణం

 ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేసిన అమెరికా నేవీ

సాక్షి, ముంబై :  అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ పరుగందుకున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర 1450 డాలర్ల వద్ద ఉంది.  దీంతో పుత్తడి ఆరేళ్ల (2013, మే) గరిష్టానికి చేరాయి.ఫెడ్‌ వడ్డీరేటు కట్‌ అంచనాలు, మిడిల్‌ ఈస్ట్‌లో ఆందోళన వాతావరణం బంగారం ధరలకు ఊతమిచ్చాయి.  వరుసగా రెండోవారం కూడా పుంజుకున్న గోల్డ్‌ ధరలు ఈ వారంలో 2 శాతం ఎగిసాయి. ఇరాన్ డ్రోన్‌ను 1,000 గజాల లోపలికి వచ్చిన ఇరానియన్ డ్రోన్‌ను యుఎస్ఎస్  నేవీ కూల్చి వేసింది అమెరికా  అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. దీంతో  వాషింగ్టన్  టెహ్రాన్ల మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో క్రూడ్‌ ధరలు  పుంజుకున్నాయి. డాలరు  బలహీనపడింది. దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతోంది. 

దేశీయ ఫ్యూచర్స్‌మార్కెట్‌లో  10 గ్రా.పుత్తడి 177 రూపాయలు ఎగిసి 35333వద్ద కొనసాగుతోంది. వెండి 566 రూపాయలు పుంజుకుని కిలో ధర రూ. 41304 వద్ద ఉంది. అటు చమురు, ఫెడ్‌ అంచనాలు, ఆర్థిక బిల్లులో ఎలాంటి కీలక మార్పులు లేకుండా  లోక్‌సభలోఆ మోదం పొందిన నేపథ్యంలోఆటోషేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకింది. దీంతో ఈక్వటా మార్కెట్లు  350 పాయింట్లకు పైగా కోల్పోయింది. తద్వారా సెన్సెక్స్‌ 38 561 వద్ద ఉంది.  నిఫ్టీ 107 పాయింట్లు పతనమై 11495 వద్ద కొనసాగుతోంది. దీంతో 11500 స్థాయిని కూడా కోల్పోవడం  గమనార్హం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను