కేన్సర్‌పై వైద్యులకు సరికొత్త కోర్సు

5 Jan, 2018 04:31 IST|Sakshi

న్యూఢిల్లీ:   కేన్సర్లను వైద్యులు ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో అంకాలజీ ట్యుటోరియల్‌ సిరీస్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ  ప్రారంభించింది. టాటా మెమొరియల్‌ సెంటర్‌ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల సహకారంతో  దేశవ్యాప్తంగా అమలుచేయనున్నారు.  ఈ ఆన్‌లైన్‌ కోర్సులోని వీడియోలు  https://www.omnicuris.com/ academics/ advanced& clinical& oncology  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.    

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా