విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ వాయిదా

6 Feb, 2019 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్‌ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాయిదా తీర్మానాలను చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా విపక్షాల నిరసనలు కొనసాగడంతో మధ్యాహానికి వాయిదా వేశారు. కాగా బెంగాల్ సీబీఐ వివాదం కారణంగా గత రెండు రోజులుగా సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సికింద్రాబాద్‌ బరిలో కిషన్‌రెడ్డి!

అందర్నీ కాపలాదారులుగా మారుస్తున్నారు

సేల్స్‌మ్యాన్‌ నిజాయతీ!

కాంగ్రెస్‌తో పొత్తుకు ఇక స్వస్తి

‘ప్రియాంక’ గంగాయాత్ర

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు