ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి

16 Oct, 2019 18:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌లోని కొంతమంది బందిపోటు దొంగలు ఆర్టీసీ ఆస్తులను కొల్లగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని గవర్నర్‌ తమిళిసైను కోరినట్లు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె మొదలై 12 రోజులు గడిచినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వ్యాఖ్యానించారు. మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గులాబీ కండువాలే ఆర్టీసీని దోచుకుంటున్నాయని, దసరాకు 22 రోజులు సెలవులచ్చి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ప్రభుత్వ మెడలు వంచుతామని పేర్కొన్నారు. తమది దొంగల ముఠా కాదని, రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ల వెంట బీజేపీ ఉంటుందని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు’

యోగికి షాకిచ్చిన బీజేపీ నేత

హుజూర్‌నగర్‌లో రేపు సీఎం కేసీఆర్‌ ప్రచారం

‘కేసీఆర్‌కు 40 సార్లు మొట్టికాయలు’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుంది’

చంద్రబాబుకు పుట్టుకతోనే ఆ లక్షణాలు..

‘ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’

చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వం: సత్యమూర్తి

బిడ్డలంటూ సైకోలా కక్ష సాధింపా..

నల్లగొండలో ప్రచార వే‘ఢీ’..!

సావంత్‌ వర్సెస్‌ మహాడేశ్వర్!

‘సూరీ.. నీచ రాజకీయం మానుకో’

టీఆర్‌ఎస్‌ ‘గెలుపు’ లెక్కలు

అక్కడ చక్రం తిప్పినవారికే..!

ఆర్టికల్‌ 370: దేశ, విదేశాల్లో పుకార్లు పుట్టిస్తున్నారు!

వీర్‌ సావర్కర్‌కు భారతరత్న!

సీఎం నన్ను అవమానించారు : గవర్నర్‌

‘ఏపీ చరిత్రలో ఇదొక విశిష్టమైన రోజు’

‘ఆయన.. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీ’

కేసీఆర్‌ సభ ట్రెండ్‌ సెట్టర్‌ సభ కాబోతోంది!

‘21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం’

మైతో లండన్‌ చలా జావుంగా!

పద్మనాభంలో టీడీపీ ఖాళీ

కేకేతో భేటీ అయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ దయతో బతకట్లేదు: ఒవైసీ

రాజీవ్‌ గాంధీ హత్య సరైనదే: సీమాన్‌

జాట్లు ఎటువైపు?

370పై అంత ప్రేమ ఎందుకు?

టీఆర్‌ఎస్‌కు మద్దతు వెనక్కి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెంకయ్య నివాసంలో ‘సైరా’ స్పెషల్‌ షో

28 ఏళ్ల జస్లీన్, 65 ఏళ్ల జలోటా మధ్య ఏముంది?

‘నా డ్రీమ్‌ 18న చూడబోతున్నారు’

థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ

ఆల్కహాలిక్‌ కామెంట్లపై శృతి వివరణ

‘రొమాంటిక్’లో రమ్య‌కృష్ణ‌