అలీసా@100 

1 Oct, 2019 09:34 IST|Sakshi

అంతర్జాతీయ టి20ల్లో వంద మ్యాచ్‌లు ఆడిన రెండో ఆసీస్‌ క్రికెటర్‌గా ఘనత

సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ అలీసా హీలీ తన కెరీర్‌లో కొత్త మైలురాయి అందుకుంది. మహిళల అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా ఆమె ఘనత వహించింది. శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా 29 ఏళ్ల అలీసా ఈ ఘనత సాధించింది. ఇంతకుముందు ఆసీస్‌ తరఫున ఎలీస్‌ పెర్రీ మాత్రమే 100 టి20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.

తన కుటుంబసభ్యుల హాజరీలో 100వ మ్యాచ్‌ ఆడిన అలీసా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సహాయంతో 21 పరుగులు చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లతో శ్రీలంకను ఓడించింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 87 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లే ఆఫ్స్‌కు చేరువగా ముంబా

రెండో వన్డేలో పాక్‌ గెలుపు

పరిస్థితుల్ని బట్టి కూర్పు 

షెల్లీ గెలిచింది మళ్లీ...

విశాఖ టెస్టుకు సర్వం సిద్ధం

‘ఆమెది లక్కీ హ్యాండ్‌.. అందుకే’

‘మేము భార్యాభర్తలమా ఏంటి?’

పాక్‌ గడ్డపై ‘దాదా’ మీసం మెలేసే!

‘ధోని కంటే దేశం ముఖ్యం’

జూన్‌ వరకు వేచి చూస్తాం: పాక్‌

బోల్ట్‌ ‘వరల్డ్‌’ రికార్డును బ్రేక్‌ చేశారు..

‘పాక్‌లో ముప్పు ఉంటే నేను రాను కదా’

గోల్డ్‌ గెలిచినా.. జాతీయ గౌరవం లేదు!

క్రికెట్‌లో సింగపూర్‌ కొత్త చరిత్ర

ఒకేసారి 26 ర్యాంకులు ఎగబాకాడు..

హెచ్‌సీఏ అధ్యక్షునిగా అజహర్‌ బాధ్యతలు

ధోనికి రాష్ట్రపతి డిన్నర్‌

టీ20లో మరో రికార్డు

తైక్వాండో విజేత తెలంగాణ

మెయిన్‌ డ్రా పోటీలకు రష్మిక

రన్నరప్‌ సిరిల్‌ వర్మ

మూడో టి20 రద్దు

సీఏసీ నుంచి తప్పుకున్న శాంత రంగస్వామి

విజేత యువ భారత్‌

ఫుట్‌బాల్‌ రాత మారుస్తాం

హామిల్టన్‌ను గెలిపించిన ఫెరారీ

ప్లే ఆఫ్స్‌ నుంచి పుణే ఔట్‌

సవాల్‌ను ఎదుర్కొంటాం!

బుమ్రా గాయానికి శైలి కారణం కాదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సై సైరా... భయ్యా!

కనుల పండువగా సంతోషం

మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా

ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!