సింగర్ కోహ్లి

7 Jun, 2016 00:31 IST|Sakshi
సింగర్ కోహ్లి

న్యూఢిల్లీ:  భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సింగర్ అవతారమెత్తాడు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ అధికారిక గీతాన్ని ఆలపించాడు. ‘నామ్ హై ఫుట్సల్’ పేరుతో రూపొందించిన   ఈ ప్రచార గీతం వీడియో ఈనెల 20న విడుదల కానుంది. సోమవారం చెన్నైలో ఆడియో విడుదల చేశారు. కోహ్లి ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని వార్తలు