గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో పనిచేసే తన మిత్రుడిని మాట్లాడించేందుకు సినీ దర్శకుడు వీవీ వినాయక్ గురువారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గాంధీలో అందే సేవలను తెలుసుకున్నారు.