ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వనప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రోను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైన నేపథ్యంలో వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది వన్‌ప్లస్.
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై గరిష్టంగా రూ. 10 వేల వరకు తగ్గింపు కొనుగోలుదారులకు అందబాటులో ఉండనుంది. ఈ తగ్గింపు అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో లభిస్తాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో రెండు స్మార్ట్‌ఫోన్స్ 8జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ వేరియంట్లలో రానుంది.
వన్‌ప్లస్ 9 స్పెసిఫికేషన్లు
చదవండి: వాట్సాప్ సంచలన నిర్ణయం..!