నామినేషన్ల పర్వం

10 Nov, 2023 06:50 IST|Sakshi
నగరంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు గురువారం నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఓ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది.

రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

నామినేషన్‌ దాఖలు చేస్తున్న కూకట్‌పల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు

సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌..

నామినేషన్‌ దాఖలు చేస్తున్న కూకట్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బండి రమేష్‌

ప్రచార ర్యాలీలో జనానికి అభివాదం చేస్తున్న కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌

ఉప్పల్‌ ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

బీఎన్‌రెడ్డి నగర్‌లో ఓట్లు అభ్యర్థిస్తున్న ఎల్‌బీనగర్‌ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి, కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి

మరిన్ని వార్తలు