గోవధ జరగకుండా పటిష్ట చర్యలు

10 Aug, 2019 09:51 IST|Sakshi
రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు వినతిపత్రం అందజేస్తున్న వీరాంజనేయులు

నేపాల్, భారత్‌ అంతర్జాతీయ గోరక్షా అభియాన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు 

రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు వినతి పత్రం అందజేత

సాక్షి, గుంటూరు: గుంటూరు రేంజ్‌ పరిధిలో బక్రీద్‌ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని గోవధ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నేపాల్, భారత్‌ అంతర్జాతీయ గోరక్షా అభియాన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ హిందువులకు గోమాత అంటే ఎనలేని భక్తి అన్నారు. వారి భక్తిని గౌరవించి ముస్లింలు గోవధకు దూరంగా ఉండాలని కోరారు.

మతాలు వేరైనా అందరం ఒక్కటే అని జీవించే ఏకైక దేశం మనది కావడంతో అందరం గర్వించాల్సిన విషయమని చెప్పారు. గోవధ జరగకుండా ముస్లింలు సహకరించాలన్నారు. అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పాత గుంటూరులో అక్రమంగా ఉంచిన 50 గోవులను గుర్తించి వాటిని గోరక్షణ కేంద్రానికి తరలించామని తెలిపారు. గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ కోరామన్నారు. 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వక్ఫ్‌ భూమి హాంఫట్‌

విషాదం: తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి

హామీలను అమలు చేయడమే లక్ష్యం 

‘పాతపాయలో పూడిక తీయించండి’

కృష్ణమ్మ గలగల..

టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న ఎంపీ కేశినేని!

అర్హులందరికీ పరిహారం

శుభమస్తు షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ 

చెన్నైకు తాగునీరివ్వండి 

గిరిజనుల పక్షపాతి.. సీఎం వైఎస్‌ జగన్‌ 

వాన కురిసె.. చేను మురిసె..

ఒక్క దరఖాస్తుతో..  సింగిల్‌విండోలో అనుమతులు

ప్రధాన మంత్రితో గవర్నర్‌ హరిచందన్‌ భేటీ 

ఉగ్ర గోదారి

సాగర్‌కు కృష్ణమ్మ

పారదర్శక పాలన మాది.. పెట్టుబడులతో రండి

పాత వాటాలే..

సాగు కోసం సాగరమై..

తదుపరి లక్ష్యం సూర్యుడే!

దైవదర్శనానికి వెళుతూ..

ఈనాటి ముఖ్యాంశాలు

దుర్గమ్మను దర్శించుకున్నస్పీకర్‌

శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత; కృష్ణమ్మ పరవళ్లు

ఐ అండ్‌ పీఆర్‌ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా దేవేందర్‌ రెడ్డి

రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన ఇద్దరు భక్తులు

పంద్రాగస్టు ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ

వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశం

వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి

కాజ్‌ వే దాటుతుండగా ఇద్దరు వ్యక్తుల గల్లంతు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌