టాయిలెట్‌లో బంగారం

26 Aug, 2019 07:10 IST|Sakshi

శంషాబాద్‌ : విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారనే భయంతో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ ప్రయాణికుడు దాన్ని టాయిలెట్‌ రూంలో పడేశాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. 6 ఈ 1406 విమానంలో షార్జా నుంచి నగరానికి వస్తున్న షేక్‌ అబ్దుల్‌ సాజిద్‌ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నాడని కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. విషయాన్ని గ్రహించిన షేక్‌ అబ్దుల్‌ సాజిద్‌ తన వద్దనున్న బంగారం బిస్కెట్లను టాయిలెట్‌ రూంలో పడేశాడు. సాజిద్‌ను తనిఖీ చేసిన అధికారులకు అతడి వద్ద బంగారం బయటపడలేదు. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు. అధికారులు టాయిలెట్‌ రూం నుంచి 26 బంగారు బిస్కెట్లను (2.99కేజీలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,11,60,160 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం పాలేరు హత్య

ప్రభుత్వాన్ని పలుచన చేసే కుట్ర!

అత్తింటివారి వేధింపులు భరించలేక..

గుట్టువిప్పిన శేఖర్‌ చౌదరి...

తల్లిదండ్రులతో ప్రయాణం.. ఇంతలో..

మోడల్‌పై క్యాబ్‌ డ్రైవర్‌ ఘాతుకం..

ఫేక్‌ ప్రొఫైల్‌తో కుచ్చుటోపీ

పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

బట్టబయలైన టీడీపీ సోషల్‌ మీడియా కుట్ర

సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

తల్లి, కూతుళ్ల దారుణ హత్య

ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య!

ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా..

నకిలీ నోట్ల దందా..

యువకుడిది హత్యా.. ప్రమాదమా?

అమ్మాయని లిఫ్టిస్తే.. కొంపముంచింది

ఖమ్మంలో బాలుడి హత్య..!

పెనుగొండ వాసవీ శాంతి ధాంలో చోరీ

ఖైదీ కడుపులో నుంచి ఫోన్‌ రింగ్‌..

పెద్ద అంబర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం

మంగళగిరిలో తుపాకి కలకలం

కట్టుకున్నోడే కాలయముడు!

నమ్మించి.. పాలేరు ప్రాణం తీసి.. రూ.52 లక్షలకు బీమా

గుట్కా తయారీ గుట్టు రట్టు

జగద్ధాత్రి నిష్క్రమణం

గిరిజన యువతి దారుణ హత్య

మాజీ స్పీకర్‌ కోడెలపై కేసు నమోదు

సాధువు మృతి.. సంచిలో లక్షా 80 వేలు!

పథకం ప్రకారమే హత్య 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

కొత్త ఆరంభం