గాంధీకి ఘన నివాళి

3 Oct, 2019 03:46 IST|Sakshi
ఢిల్లీలోని ‘గాంధీ స్మృతి’లో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్‌, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి మోదీ నివాళి

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీలు బుధవారం రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. వీరితోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ,  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ గాంధీకి నివాళులు అర్పించారు. పార్లమెంటులోని సెంట్రల్‌ హాలులో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు నివాళులు అర్పించారు. అనంతరం  మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి 115వ జయంతి సందర్భంగా ఆయనకు కూడా నివాళులు అర్పించారు. జై జవాన్, జై కిసాన్‌ అన్న నినాదాన్ని వ్యాప్తిలోకి  తెచ్చిన లాల్‌ బహదూర్‌కు నివాళులు అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సియాచిన్‌ ప్రాంతాన్ని చూసేందుకు మిలిటరీ ఏర్పాట్లు..

ఆదిత్యపై పోటీకి రాజ్‌ వెనుకంజ!

అంతర్జాతీయ వేదికపై భారత్ వెలుగులు

66కు పెరిగిన వరద మృతులు

ఈనాటి ముఖ్యాంశాలు

సోనియా ఇంటి ముందు ఆందోళన

సీతపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 

‘బీజేపీ ఎమ్మెల్యేను అంటే చితక్కొడతారు’

‘భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చు’

మోదీ స్పీచ్‌కు చెక్‌ : డీడీ అధికారిపై వేటు

మిత్రపక్షం వద్దన్నా.. మాజీ సీఎం కొడుకుకే టికెట్‌

గాంధీజీ ఆత్మ క్షోభిస్తుంది: సోనియా గాంధీ

మహాత్ముడికి ఎయిర్‌ఇండియా వినూత్న నివాళి

వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ

హౌస్‌ అరెస్ట్‌ నుంచి నేతలకు విముక్తి

గాంధీ జయంతి: అమిత్‌-రాహుల్‌ పోటాపోటీ ర్యాలీలు

ప్రియురాలిని పొడిచి.. పదో అంతస్తు నుంచి..

144 మంది చిన్నారుల అక్రమ నిర్బంధం

సీఎం ఆగ్రహం.. అమెరికాలో ఏమైంది?

ఈ రోడ్డు చాలా ‘హైట్‌’ గురూ...

మహాత్ముడికి మోదీ నివాళి

ఎన్నార్సీ తప్పనిసరి

నిన్నటి.. ఆ అడుగు జాడలు...

‘ఆయుష్మాన్‌’తో 11 లక్షల ఉద్యోగాలు

ఆ రైలు లేటైతే ప్రయాణికులకు పండుగే

మళ్లీ విచారణ జరపండి

మహా పోరు ఆసక్తికరం

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం వెనక్కి

ఒక్కడి కోసం భార్యలమంటూ ఐదుగురు వచ్చారు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...

సినిమా సంఘటనలతో బజార్‌

డిన్నర్‌ కట్‌

నవంబర్‌లో ఇస్టార్ట్‌

కొన్ని చెత్త సినిమాలు చేశాను