economy slowdown

భారీగా పెరిగిన డిజిటల్‌ చెల్లింపులు

Oct 12, 2020, 05:03 IST
ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో భాగంగా ఆర్‌బీఐ డిజిటల్‌ చెల్లింపులను భారీగా ప్రోత్సహిస్తోంది.  దీంతో గత...

కోవిడ్‌-19 షాక్‌ నుంచి ఇప్పట్లో కోలుకోలేం!

Aug 25, 2020, 14:44 IST
ముంబై : కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్‌లను తిరిగి విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు మరింత సమయం...

క్యూ2లో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ క్షీణత

Jul 31, 2020, 06:42 IST
వాషింగ్టన్‌: కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారీగా మైనస్‌ 32.9 శాతం క్షీణించింది....

అమ్మకాల షాక్‌- మార్కెట్ల పతనం

Jun 11, 2020, 15:54 IST
కోవిడ్‌-19 దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం క్షీణతను చవిచూడే వీలున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా వేసిన అంచనాలు...

భారత ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళన

Jun 09, 2020, 09:15 IST
వాషింగ్టన్‌ : భారత ఆర్థిక వృద్ధిపై  ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్దిని...

ఆర్‌బీఐకి చిదంబరం కీలక సలహా

May 23, 2020, 14:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...

8.8లక్షల కోట్ల డాలర్లు!

May 16, 2020, 03:49 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం...

ఎకానమీని కాపాడే అత్యవసర చర్యలు కావాలి

Apr 28, 2020, 12:36 IST
సాక్షి, ముంబై : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు సానుకూల ఫలితాలనిచ్చినప్పటికీ ఆర్థిక  కార్యకలాపాలు పూర్తి నిలిచిపోవడంతో దేశ ఆర్థిక...

చైనాని హెచ్చరించిన ట్రంప్‌

Apr 20, 2020, 08:35 IST
చైనాని హెచ్చరించిన ట్రంప్‌

ఫుడ్‌ బ్యాంక్స్‌ వద్ద జనం క్యూ has_video

Apr 20, 2020, 03:40 IST
వాషింగ్టన్‌/బీజింగ్‌: అమెరికాలో కోవిడ్‌–19 ధాటికి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో మూడు పూటలా...

సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక

Apr 13, 2020, 04:52 IST
చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే...

వీడని వైరస్‌ భయాలు

Apr 04, 2020, 04:58 IST
ముంబై: దేశంలో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతుండడం, ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనన్న...

మార్కెట్‌ లాక్‌డౌన్‌!

Mar 24, 2020, 02:28 IST
ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మరింత...

వాహనాల తయారీకి వైరస్‌ బ్రేక్‌..

Mar 23, 2020, 06:35 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్‌ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్‌...

కరోనా పరిణామాలే కీలకం..!

Mar 23, 2020, 06:14 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ ధాటికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. దేశాలకు దేశాలు షట్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ...

బంగారం... 1,300 డాలర్లకు వచ్చే అవకాశం!

Mar 23, 2020, 05:31 IST
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి కోవిడ్‌–19(కరోనా)...

కరోనా.. టెర్రర్‌!

Mar 07, 2020, 04:41 IST
కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కల్లోలం కారణంగా ప్రపంచం మాంద్యంలోకి జారిపోతోందనే ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో శుక్రవారం మన...

కోవిడ్‌-19: కాలుష్యం తగ్గుదల

Mar 02, 2020, 19:12 IST
చైనాను అతలాకుతులం చేస్తున్న కోవిడ్‌-19 వల్ల కాలుష్యం తగ్గింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో చైనాలో తాత్కాలికంగా పరిశ్రమలను మూసివేసిన సంగతి తెలిసిందే....

వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక

Jan 20, 2020, 20:15 IST
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)భారత వృద్ది అంచనాలను మరోసారి భారీగా కుదించింది. అతి తక్కువ వృద్ధిని అంచనా వేసింది. అలాగే భారతదేశ ఆర్థిక మందగమన...

ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..

Jan 07, 2020, 05:11 IST
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు,...

సినిమా సూపర్‌ హిట్‌ కలెక్షన్లు ఫట్‌

Dec 30, 2019, 02:31 IST
జనం పెట్టే ఖర్చులు తగ్గాయంటే... ఓలా, ఉబెర్‌ బుకింగులు పెరిగాయంటారు ఆర్థిక మంత్రి!!. మరి అదే నిజమైతే కార్ల విక్రయాలు...

ఐపీఓ నిధులు అంతంతే!

Dec 27, 2019, 02:21 IST
ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు...

మందగమనమా? 5 ట్రిలియన్‌ డాలర్లా?

Dec 26, 2019, 16:15 IST
దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వుందనేది దాచేస్తే దాగని సత్యం.  జీడీపీ వృద్దిరేటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అంచనా వేయలేనంతగా...

మందగమనం.. రికార్డుల మోత

Dec 26, 2019, 15:33 IST
ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ఉపాధి అవకాశాలు అందనంత దూరం..ఎగుమతులు పతనం. క్షీణించిన దిగుమతులు, పెట్టుబడులు ఆశించినంత లేవు. పన్ను వసూళ్లు...

మందగమనాన్ని ఎదుర్కోగలం

Dec 21, 2019, 01:42 IST
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు .. ప్రస్తుత మందగమనం నుంచి బైటపడే సత్తా ఉందని, మళ్లీ అధిక వృద్ధి బాట...

ఐదారేళ్ల క్రితమే ప్రమాదంలో పడింది

Dec 20, 2019, 12:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా...

ఆ పజిల్‌ విప్పితే.. తిరిగి వచ్చేస్తా

Dec 20, 2019, 11:09 IST
అహ్మదాబాద్‌: ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రభుత్వ  మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మరోసారి భారత ఆర్థికవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు...

ఈ ఏడాది భారత్‌ వృద్ధి 5.1 శాతమే!

Dec 12, 2019, 03:26 IST
న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసి యా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ)...

‘ఇక మన ఎకానమీని దేవుడే కాపాడాలి’

Dec 03, 2019, 12:04 IST
మోదీ సర్కార్‌ ఆర్థిక విధానాలపై కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

వాల్‌మార్ట్‌తో కలిసి... హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులు

Dec 03, 2019, 05:21 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యంతో వాల్‌మార్డ్‌ ఇండియా తన కస్టమర్ల కోసం కో–బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను విడుదల చేసింది....