kachiguda

‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’ 

Nov 30, 2019, 09:03 IST
సాక్షి, కాచిగూడ :  ఓ హాస్టల్‌ నుంచి యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అయితే...

యువ పారిశ్రామికవేత్తలకు అండ: కేటీఆర్‌ 

Nov 29, 2019, 04:47 IST
కాచిగూడ: యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సీఎం...

రైలు ప్రమాదం: పైలెట్‌ పరిస్థితి విషమం

Nov 12, 2019, 12:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించిన దక్షిణమధ్య రైల్వే అధికారులు...

లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Nov 11, 2019, 19:02 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సుమారు ఎని​మిది గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ ఎట్టకేలకు ముగిసింది. రైలు...

చెన్నై–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Oct 15, 2019, 08:32 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంజీఆర్‌ చెన్నై–సికింద్రాబాద్‌ మధ్య వారానికి రెండు చొప్పున ప్రత్యేక  రైళ్లు నడుపనున్నట్లు...

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి..

Jul 20, 2019, 16:23 IST
జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి.....

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

Jul 20, 2019, 14:30 IST
సాక్షి, హైదరాబాద్ : జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై...

కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్యకు ఊరట

Jul 17, 2019, 17:26 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాచిగూడ కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం...

కాచిగూడ కార్పొరేటర్‌పై అనర్హత వేటు

Jul 03, 2019, 16:23 IST
కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది.  దీంతో ఆమెపై అనర్హత వేటువేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ...

‘బ్రైడ్స్‌ ఆఫ్‌ ఇండియా’

Apr 15, 2019, 08:16 IST
కాచిగూడ: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌లో ప్రతి ఏడాది నిర్వహించే వినూత్నమైన ‘బ్రైడ్స్‌ ఆఫ్‌ ఇండియా’ 7వ ఎడిషన్‌ ఆదివారం...

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగల బీభత్సం

Sep 22, 2018, 10:47 IST
సాక్షి, హైదరాబాద్‌ : యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం ఉదయం తెల్లవారుజామున 3 -...

యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దారి దోపిడి

Sep 22, 2018, 10:09 IST
యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దారి దోపిడి

మంటగలిసిన మానవత్వం

Aug 10, 2018, 08:05 IST
కాచిగూడ: గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా ఇంటి యజమాని అడ్డుకున్న సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో...

కాచిగూడ-కరీంనగర్‌ రైలు ప్రారంభం

Jun 16, 2018, 14:16 IST
నిజామాబాద్‌అర్బన్‌ : కాచిగూడ - నిజామాబాద్‌ ప్యాసింజర్‌ రైలును కరీంనగర్‌ వరకు పొడగించగా శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా,...

లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి 

May 24, 2018, 09:10 IST
కాచిగూడ : అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్‌ సత్యనారాయణ...

ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో..

Apr 14, 2018, 21:18 IST
ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో..

కాచిగూడ‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Apr 13, 2018, 08:28 IST
కాచిగూడ‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కాచిగూడలో నడిరోడ్డుపై గ్యాంగ్‌వార్‌.. హడలెత్తిన జనం!

Jan 17, 2018, 15:08 IST
సాక్షి, హైదరాబాద్‌: పట్టపగలు నడిరోడ్డుపై రెండు గ్యాంగ్‌లు తలపడ్డాయి. పరస్పరం గొడవకు దిగి పిడిగుద్దులు విసురుకున్నాయి. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూ...

నడిరోడ్డుపై గ్యాంగ్‌వార్‌.. హడలెత్తిన జనం!

Jan 17, 2018, 15:07 IST
పట్టపగలు నడిరోడ్డుపై రెండు గ్యాంగ్‌లు తలపడ్డాయి. పరస్పరం గొడవకు దిగి పిడిగుద్దులు విసురుకున్నాయి. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూ రెండు గ్యాంగ్‌లోని...

తృటిలో తప్పిన ప్రాణాపాయం

Aug 26, 2017, 12:35 IST
తృటిలో తప్పిన ప్రాణాపాయం

రిలయన్స్‌ డిజిటల్‌లో అగ్నిప్రమాదం

Feb 23, 2017, 11:28 IST
నగరంలోని కాచిగూడ రిలయన్స్‌ డిజటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

‘కాచిగూడ’ ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధర పెంపు

Jan 10, 2017, 02:59 IST
కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ చార్జీలను తాత్కాలికంగా పెంచారు.

‘జీహెచ్‌ఎంసీలో అవినీతి రాజ్యం’

Oct 27, 2016, 00:12 IST
జీహెచ్‌ఎంసీలో అవినీతి రాజ్యమేలుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

తమ్ముడి కూతురిపై పెదనాన్న లైంగికదాడి

Jul 22, 2016, 00:02 IST
వావి వరసలు మరిచిన ఓ నీచుడు తమ్ముడి కూతురిపై లైంగికదాడికి పాల్పడాడు.

యువతి అదృశ్యం

May 08, 2016, 21:16 IST
మేనత్త ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

చెవి దుద్దులు,కాళ్ల పట్టీలు ఎత్తుకెళ్లాడు

May 08, 2016, 18:07 IST
బాలికకు మాయమాటలు చెప్పి ఆమె బంగారు చెవికమ్మలను, కాళ్ల పట్టీలను ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది....

యువతి అదృశ్యం

Apr 09, 2016, 18:34 IST
కాచిగూడ రైల్వే లాండ్రీలో పనిచేసే ఓ యువతి విధులకు వెళ్లి అదృశ్యమైంది.

కాచిగూడలో కార్డెన్ సెర్చ్

Mar 26, 2016, 22:13 IST
నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రైల్లో పోకిరి వేషాలు: ముగ్గురి అరెస్ట్

Mar 08, 2016, 18:32 IST
రైల్లో ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడిన ముగ్గురు పోకిరీలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి...

సంక్రాంతికి రద్దీ దృష్ట్యా 12 డబుల్‌ డెక్కర్ రైళ్లు

Jan 03, 2016, 07:24 IST
సంక్రాంతికి రద్దీ దృష్ట్యా12 డబుల్‌ డెక్కర్ రైళ్లు