t hub

మార్చి నాటికి టీ హబ్‌–2!

Jan 15, 2020, 08:06 IST
సాక్షి, సిటీబ్యూరో: స్టార్టప్‌లకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో టీహబ్‌– 2వ దశ భవనం ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి...

టీహబ్‌.. ఇంక్యుబెటర్‌

Sep 25, 2019, 01:19 IST
సాక్షి, హైదరాబాద్‌:బుర్జ్‌ దుబాయ్‌ మాదిరిగా మన నగరంలోనూ ఓ బుర్జ్‌ రూపుదిద్దుకుంటోంది. అదే టీ–హబ్‌ 2వ దశ భవనం. ఇది...

హబ్‌.. హిట్‌ హౌస్‌ఫుల్‌!

Aug 14, 2019, 02:37 IST
సాక్షి, హైదరాబాద్‌: టీ హబ్‌ అంకుర పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. అద్భుతాలకు వేదిక అయింది. స్టార్టప్స్‌ స్పీడప్‌ అయ్యాయి. లోకల్‌...

హైదరాబాద్‌కు మరో 15 విదేశీ దిగ్గజాలు!

Oct 24, 2018, 00:45 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్, ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీలు ఐటీ రంగం రూపాన్ని మార్చేస్తుండటంతో ఈ రంగంలో...

టీ–హబ్‌ మైల్‌స్టోన్‌

Jul 20, 2018, 10:32 IST
సాక్షి, సిటీబ్యూరో: అంకుర పరిశ్రమల స్వర్గధామం.. గ్రేటర్‌కు మణిహారమైన ‘టీ–హబ్‌’ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. కెనడాకు చెందిన ప్రతిష్ఠాత్మక...

హైదరాబాద్‌లో డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌!

Jul 14, 2018, 00:53 IST
సాక్షి, హైదరాబాద్‌: డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ మంత్రి కేటీ రామారావు...

రోబో పోలీస్‌ను ప్రారంభించిన ఐటీ సెక్రటరీ

Dec 29, 2017, 16:31 IST
కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్‌లో రోబ్‌ పోలీస్‌ విధుల్లో చేరనుంది. పోలీసు విభాగంలో లేటెస్ట్ సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో...

చార్జ్‌ తీసుకున్న'రోబో పోలీస్‌' has_video

Dec 29, 2017, 13:26 IST
కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్‌లో రోబ్‌ పోలీస్‌ విధుల్లో చేరనుంది.

మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్‌’

Dec 01, 2017, 02:15 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్‌’ పేరుతో స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు...

టీ–హబ్‌ స్ఫూర్తితో ఢిల్లీలో ఇంక్యుబేటర్‌

Nov 16, 2017, 03:52 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను ఆదర్శంగా తీసుకుని ఢిల్లీలో కూడా త్వరలో ఒక ఇంక్యుబేటర్‌ను ఏర్పా టు చేస్తామని ఢిల్లీ...

పాలమూరులో ఐటీపార్క్‌.. గద్వాల్‌లో హ్యాండ్లూమ్‌ ప్లాంట్‌

Nov 09, 2017, 14:16 IST
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్‌ సత్ఫలితాలను ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీ–హబ్‌

Oct 06, 2017, 00:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని స్టార్టప్‌ సంస్థలు తమ ఆలోచనా సరళిని మార్చుకోవాలని.. కేవలం సమస్య పరిష్కరించడమనే స్థాయికి పరిమితం కాకుండా...

టీహబ్‌ నిర్మాణ పనుల్లో అపశ్రుతి

Jan 24, 2017, 11:14 IST
మాదాపూర్‌లో జరుగుతున్న టీ హబ్‌ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

‘త్వరలో టీ హబ్ రెండోదశ ప్రారంభం’

Nov 12, 2016, 12:56 IST
టీ హబ్ రెండో దశను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

త్వరలో టీ–హబ్‌ రెండో దశ

Sep 20, 2016, 23:37 IST
రాష్ట్రంలో టీ–హబ్‌ సెకండ్‌ ఫేజ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు.

నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ

Aug 19, 2016, 02:30 IST
రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని...

గో-బిజ్‌తో టీహబ్ ఒప్పందం

Jun 04, 2016, 20:15 IST
అమెరికాలోని ‘ఐ హబ్’లతో తెలంగాణ ‘టీ హబ్’ను అనుసంధానం చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం కాలిఫోర్నియాతో ఒప్పందం...

టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం

Dec 28, 2015, 10:12 IST
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల టి-హబ్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె....

టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం

Dec 28, 2015, 10:08 IST
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల టి-హబ్‌కు చేరుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఉదయం తొలుత ఆంధ్రప్రదేశ్...

హై ఫై సెల్ఫీ...

Nov 06, 2015, 01:17 IST
టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా గురువారం గచ్చిబౌలిలో టీ హబ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు.

టీ హబ్ను ప్రారంభించిన కేటీఆర్

Sep 09, 2014, 11:39 IST
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ఐటీ శాఖ కేటీఆర్ మంగళవారం టీ-హబ్ను ప్రారంభించారు.

యువ వ్యాపారుల కోసం టీ-హబ్

Jul 27, 2014, 01:56 IST
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించే దిశగా ఈ ఏడాది ఆఖరు నాటికి టీ-హబ్ పేరిట ప్రత్యేకంగా ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు...