పది ఎకరాల్లో చెరకు పంట దగ్ధం | Sakshi
Sakshi News home page

పది ఎకరాల్లో చెరకు పంట దగ్ధం

Published Sun, May 3 2015 4:42 PM

10 yards of Sugar cane crop mishap

కర్నూలు(గోనెగండ్ల):  జిల్లాలోని గోనేగండ్ల మండలంలో పది ఎకరాల్లో చెరకుపంట దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మండలంలోని హెచ్ కైరావలి గ్రామంలో షార్ట్ సర్కూట్ కారణంగా దాదాపు పది ఎకరాల్లో చెరకు పంట ధ్వంసం కావడంతో రైతులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

Advertisement
Advertisement