ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలు | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలు

Published Mon, Mar 23 2015 9:02 AM

andhra pradesh assembly begin

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈరోజు కూడా ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు
కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో చర్చకు వచ్చేంతవరకూ సమావేశాలకు దూరంగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement