‘నదుల్లో విహార యాత్రలు వాయిదా వేసుకోండి’

28 Sep, 2019 04:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఇలాంటి సమయంలో నదుల్లో విహారయాత్రలకు వెళ్లడం ఏ మాత్రం క్షేమకరం కాదని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. కొంత కాలం నదుల్లో విహార యాత్రలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. శుక్రవారం విజయవాడలో నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల చీఫ్‌ ఇంజినీర్‌లతో వరద ఉధృతి, జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష నిర్వహించారు.

దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు పుణ్యస్నానాల కోసం గోదావరి, కృష్ణా నదుల్లోకి వెళ్తారని.. ఇలాంటి సమయంలో ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈలకు సూచించారు. అంతకుముందు చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, తెలుగు గంగ, గాలేరు– నగరి, చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లుతో సమీక్షించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రభుత్వ సలహాదారుగా రామచంద్రమూర్తి

కడలి వైపు కృష్ణమ్మ

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నేత సత్యారావు మృతి 

పోలీసులపై రాళ్లు రువ్విన‘ఎర్ర’కూలీలు

ఆ నివేదికను ఎందుకు పట్టించుకోలేదు?

ఏటీఎం కార్డుల క్లోనింగ్‌ ముఠా అరెస్ట్‌

కచ్చులూరు హీరోలకు సర్కారు కానుక

విద్యుత్తు బస్సులతో ఇంధనం భారీగా ఆదా 

'సచివాలయ ఉద్యోగాలు'.. 30న నియామక పత్రాలు

ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ

రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి

దసరా ఉత్సవాలకు కట్టుదిట్ట ఏర్పాట్లు

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్‌

పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

‘విద్య పరమైన రిజర్వేషన్లకు జాతి గణన’

చంద్రబాబు స్విమ్మరా? డ్రైవరా..?

‘ప్రయాణికులను కాపాడిన స్థానికులకు ఆర్థిక సాయం’

వైఎస్‌ జగన్ పాలనలో ఏ ఒక్కరికి నష్టం జరగదు

‘చంద్రబాబుకు పిచ్చిపట్టింది’

అలాంటి పరిస్థితి మనకొద్దు: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట

‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ ద్వారా ఏటా రూ.10 వేలు

‘సీఎం జగన్‌ మహిళా పక్షపాతి’

అవాస్తవాలు రాస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారు

చంద్రబాబు గగ్గోలుకు ఆంతర్యం ఏమిటో?

‘అందుకే లోకేష్‌ను ప్రజలు ఓడించారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది

పదమూడేళ్లకు మళ్లీ?